MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన రామ్ చరణ్ సినిమా ఏదో తెలుసా..? టైటిల్ ఇదే..?

షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన రామ్ చరణ్ సినిమా ఏదో తెలుసా..? టైటిల్ ఇదే..?

మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరోగా బిజీ అయిపోయాడు రామ్ చరణ్. మెగా వారసత్వాన్ని నిలబెడుతున్నాడు. అయితే రామ్ చరణ్ కెరీర్ లో ఆగిపోయిన ఓ సినిమా ఉందని మీకు తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 10 2024, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా ఫ్యామిలీలో అరడజను కు పైగా హీరోలు ఉన్నారు.  అయితే అందులో నలుగుడు పాన్ ఇండియా హీరోలు టాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమాను ఏలుతున్నారు. అందులో ఇద్దరు పాన్ వరల్డ్ ను కూడా షేక్ చేశారు. ఇక చిరంజీవి వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చ‌ర‌ణ్‌.. ఆస్కార్ రేంజ్ కు ఎదిగి టాలీవుడ్ సత్తా చాటాడు. 

 చిరుత‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. చిరు తనయుడిగా.. చిరుతా దూశాకాడు.. రెండో సినిమాగా మగధీరతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసిన చరణ్.. రంఠస్థలం సినిమానుంచి కంప్లీట్ గా మారిపోయాడు. రామ్ చరణ్ లో పరిణితి కనిపించింది ఈ సినిమా నుంచే. అద్భుతమైన సినిమాలలో పాటు ఇంతకు ముందు కంటే చాలా గొప్పగా ఆలోచించడం మొదలు పెట్టాడు చరణ్. 

మోక్షజ్ఞపై దారుణమైన ట్రోల్స్.. Jr NTR ను మించిపోతాడా..?
 

26

ఆర్ఆర్ఆన్ తో ఆస్కార్ రేంజ్ కు ఎదిగిన రామ్ చరణ్.. గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. .ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ బిజీ యాక్ట‌ర్ గా స‌త్తా చాటుతున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు.  ఈనెలలో ఈమూవీ నుంచి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కాబోతోంది. 

ఈక్రమంలో రామ్ చరణ్ కు సబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. రామ్ చరణ్ కెరీర్ లో షూటింగ్ జరుపకుంటూ ఆగిపోయిన సినిమా ఏదైనా ఉందా..? ఈ విషయం మీకు తెలుసా..? సినిమా స్టార్ట్ అయ్యి  షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

36

ఆ సినిమా ఏదో కాదు  మెరుపు. అవును రామ్ చరణ్ ఈసినిమాను చేయాలని  గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ కూడా స్టార్ట్ చేశారట. అది కూడా ఆరెంజ్ సినిమా  సెట్స్ మీద ఉన్న టైమ్ లో. స్పోర్డ్స్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కిచాలి అనుకున్నారట. బంగారం సినిమాను డైరెక్ట్ చేసిన ధ‌ర‌ణి దర్శకత్వంలో ఈమూవీని ప్లాన్ చేశారట. 

 

46

అంతే కాదు కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకుని.. మగధీర మ్యాజిక్ ను మళ్లీ రిపిట్ చేయాలి అనుకున్నారట కూడా. కాజల్ కూడా ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ఇవ్వడ..మెగా సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై మెరుపు గ్రాండ్ గా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. కొద్ది రోజులు షూటింగ్ కూడా జ‌రిగిందట. 

56

 కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈమూవీ సగంలోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియదు కాని... ఈ న్యూస్ మాత్రం వైరల్ అయ్యింది. ఆరెంజ్ మూవీ ఉండటంతో.. ఈసినిమాను నిర్లక్ష్యం చేశారనన టాక్ కూడా ఉంది. కాని ఆరెంజ్ మూవీ ఎంత షాక్ ఇచ్చిందో  కూడా తెలిసిందే. 

66

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మరో వైపు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు చరణ్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈమూవీ ఓపెనింగ్ కూడా జరిగిపోయింది. త్వరలో సెట్స్ మీదకు వెల్ళబోతున్నారు టీమ్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishna: కృష్ణ భార్య దర్శకత్వంలో సినిమా, హిట్టు పడగానే స్టార్ హీరో నమ్మక ద్రోహం.. సరైన జవాబు ఇచ్చారుగా
Recommended image2
Karthika Deepam 2 Today Episode:కాంచనకు ఒట్టేసిన దీప, కార్తీక్-జ్యోకు షాకిచ్చిన సూరజ్-సుమిత్ర కంగారు
Recommended image3
Raaka : అల్లు అర్జున్ రాకా మూవీకి, పుష్ప కి లింకేంటో తెలుసా? అసలు కథ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved