రామ్ చరణ్ హీరోయిన్ ఈషా గుప్తా పరువాల విస్ఫోటనం... టూ పీస్ బికినీలో టెంప్టింగ్ హాట్ లుక్ వైరల్!
బికినీకి బ్రాండ్ అంబాసిడర్ ఈషా గుప్తా. ఈ బోల్డ్ లేడీ టూ పీస్ బికినీలో మైండ్ బ్లాక్ చేసింది. సోషల్ మీడియాను బ్లాస్ట్ చేసింది. ఆమె టెంప్టింగ్ లుక్ వైరల్ అవుతుంది.
Esha Gupta
పరిశ్రమకు వస్తూ వస్తూనే బోల్డ్ రోల్స్ చేసింది ఈషా గుప్తా(Esha Gupta). ఆమె డెబ్యూ మూవీ జన్నత్ 2. ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించారు. రెండో మూవీ రాజ్ లో సైతం ఆయనతోనే జతకట్టింది. ఈ రెండు చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు చేసింది.
అక్షయ్ కుమార్ బేబీ చిత్రంలో మొదటిసారి స్పెషల్ సాంగ్ చేసింది. తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించింది. హిందీలో అడపాదడపా చిత్రాలు చేసిన ఈషా తెలుగులో సచిన్ జె జోషికి జంటగా వీడెవడు అనే చిత్రంలో నటించింది. ఇది అనుకున్నంతగా ఆడలేదు.
Image: Esha Gupta / Instagram
ఈషా కనిపించిన మరో తెలుగు చిత్రం వినయ విధేయ రామ. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించాడు. ఆ మూవీలో ఏక్ బార్ ఏక్ బార్ అనే ఐటెం సాంగ్ చేసింది. మరలా ఈషా గుప్తా తెలుగులో నటించలేదు.
ప్రస్తుతం హేరా పెరీ 3, దేశీ మ్యాజిక్, ఫైల్ నెంబర్ 323 చిత్రాల్లో నటిస్తుంది. చెప్పాలంటే ఈషా నటిగా సక్సెస్ కాలేదు. గ్లామర్ డాల్ ఇమేజ్ తెచ్చుకున్న అమ్మడు నటిగా ఎదగలేక పోయింది.
ఈషా గుప్తా ఇంస్టాగ్రామ్ వేదికగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తారు. ముఖ్యంగా టూ పీస్ బికినీలో ఆమె గ్లామరస్ పోజెస్ వైరల్ అవుతూ ఉంటాయి. ఇంస్టాగ్రామ్ లో ఈషా గుప్తాను 15 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు.
Image: Esha Gupta / Instagram
ఈషా సోషల్ యాక్టివిస్ట్ కూడాను. పర్యావరణం కాపాడుకోవాలి అంటారు. పలు అవగాహన కార్యక్రమాల్లో ఆమె పాల్గొంది. ఈషా వేగన్. ఆమె నాన్ వెజ్ తో పాటు పాలు, పాల పదార్థాలు కూడా తినరు. స్పెయిన్ కి చెందిన వ్యక్తితో ఈషా గుప్తా డేటింగ్ చేస్తుంది.