MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గేమ్ ఛేంజర్ లేటెస్ట్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రాబట్టాలంటే, 3 రోజులు కీలకం

గేమ్ ఛేంజర్ లేటెస్ట్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రాబట్టాలంటే, 3 రోజులు కీలకం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10న విడుదలై వసూళ్ల వేటలో వెనుకబడుతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో అభిమానులని అలరించలేకపోయింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 12 2025, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10న విడుదలై వసూళ్ల వేటలో వెనుకబడుతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో అభిమానులని అలరించలేకపోయింది. కానీ శంకర్ రీసెంట్ మూవీస్ కంటే బెటర్ అని,చరణ్ అప్పన్న పాత్రలో అదరగొట్టాడని ప్రశంసలు దక్కుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

గేమ్ ఛేంజర్ చిత్ర 2 రోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ చిత్రం తొలిరోజు వరల్డ్ వైడ్ గా 50 కోట్లకి పైగా షేర్ సాధించింది. ఇక రెండవ రోజు బాగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. రెండవ రోజు ఈ చిత్రం 17 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దీనితో 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు 72 కోట్లకి చేరుకున్నాయి.

34

గేమ్ ఛేంజర్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 220 కోట్లకి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే గేమ్ ఛేంజర్ మూవీ ఇంకా 150  రాబట్టాలి. ఫుల్ రన్ లో ఎంత మొత్తం సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ట్రెండ్  చూస్తుంటే నష్టాలు తప్పేలా లేవు. అయితే ఆ లాస్ ఎంత వరకు తగ్గుతుంది అనేది రానున్న మూడు రోజుల్లో తేలుతుంది. 

44

రానున్న మూడు రోజులు చాలా కీలకం. భోగి, సంక్రాంతి, కనుమ సెలవు రోజులు కాబట్టి నష్టాలు తగ్గించుకోవాలంటే ఈ మూడు రోజులు జరిగే బిజినెస్ పైనే ఆధారపడి ఉంటుంది. మొత్తంగా శంకర్ కి ఫ్లాప్ చిత్రాలు కొనసాగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ పెంచుకోవాలి అని భావించిన చరణ్ ఆశలు ఫలించలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Hema Malini House: 54 ఏళ్ల హేమమాలిని ఇల్లు.. లోపలంతా ధర్మేంద్ర జ్ఞాపకాలే!
Recommended image2
Student Movie Teaser: శ్రీహరి కొడుకు అదరగొట్టేశాడుగా.. 'స్టూడెంట్' మూవీ టీజర్ వచ్చేసింది
Recommended image3
Kavya Maran Wedding: అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved