MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • మేడం టుస్సాడ్స్ లో రాంచరణ్ కి ఘనస్వాగతం.. ఫ్యాన్స్ హంగామా వైరల్

మేడం టుస్సాడ్స్ లో రాంచరణ్ కి ఘనస్వాగతం.. ఫ్యాన్స్ హంగామా వైరల్

లండన్ లోని మేడం టుస్సాడ్స్ లో రామ్ చరణ్ స్టాచ్యూని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 10 2025, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్  రాంచరణ్ కొన్ని రోజుల క్రితం యూకే టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఉపాసన, రాంచరణ్ .. తమ కుమార్తె క్లీంకారతో లండన్ వెళ్లారు. వీరితోపాటు మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు కూడా యూకే లో ఉన్నారు. లండన్ లోని మేడం టుస్సాడ్స్ లో రామ్ చరణ్ స్టాచ్యూని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Ram Charan

Ram Charan

మేడం టుస్సాడ్స్ లో నేడు స్టాచ్యూ లాంచ్ ఘనంగా జరగబోతోంది. దీనికోసమే మెగా ఫ్యామిలీ అక్కడికి వెళ్లారు. తాజాగా చరణ్, చిరంజీవి, సురేఖ, ఉపాసన అంతా మేడం టుస్సాడ్స్ కి చేరుకున్నారు. లండన్ లోని మెగా అభిమానులు  రాంచరణ్ కి ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హంగామా చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
 

35
Ram Charan

Ram Charan

రాంచరణ్ స్టైలిష్ లుక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మేడం టుస్సాడ్స్ స్టాచ్యూ లాంచ్ కావడం అరుదైన గౌరవం అని చెప్పాలి. సినిమాల విషయానికి వస్తే  రాంచరణ్ చివరగా గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ తీవ్రంగా నిరాశపరిచింది.
 

45
Ram Charan

Ram Charan

ప్రస్తుతం రాంచరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ చిత్రంగా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా అభిమానులు ఆ వీడియోకి రీల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో రాంచరణ్ కొట్టిన క్రికెట్ షాట్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. 
 

55
Ram Charan

Ram Charan

రాంచరణ్ ఇప్పటికే పెద్ది చిత్రం కోసం కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేశారు. లండన్ నుంచి తిరిగి వచ్చి మరో షెడ్యూల్ లో పాల్గొంటారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండ్రి మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
మన సైనికుల ఫోటోలు, వీడియోలు తీయొద్దు.. శత్రువు కోరుకునేది అదే అంటూ రాజమౌళి వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved