MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Tanuja: బిగ్ బాస్ లో వెన్నుపోటు ఫలితం...కుకింగ్ షోతో తనూజ జాక్ పాట్..!

Tanuja: బిగ్ బాస్ లో వెన్నుపోటు ఫలితం...కుకింగ్ షోతో తనూజ జాక్ పాట్..!

Tanuja: సీరియల్ నటి తనూజకి మొత్తానికి స్టార్ మా యాజమాన్యం న్యాయం చేసింది. బిగ్ బాస్ లో ఆమెకు జరిగిన అన్యాయానికి.. తాజాగా  న్యాయం జరిగింది. ఈ వార్త ఇప్పుడు బయటకు రావడంతో తనూజ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 17 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్ బాస్ లో అన్యాయం..
Image Credit : Starmaa

బిగ్ బాస్ లో అన్యాయం..

ముద్ద మందారం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి తనూజ పుట్టస్వామి. ఈ సీరియల్ లో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. తమ ఇంటి అమ్మాయిగా భావించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 తో మరింత చేరువైంది. ఈ సీజన్ లో తనూజ విన్నర్ అవుతుందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, చివరలో ఫలితాలు తారుమారు అయ్యాయి. సీజన్ మొత్తాన్ని నడిపించిన తనూజకు చివరల్లో చాలా పెద్ద అన్యాయమే జరిగింది.. అయితే.. ఆ అన్యాయానికి ఇప్పుడు న్యాయం చేసినట్లు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రన్నర్ గా మిగిలిన తనూజ..
Image Credit : instagram/@kalyanpadala881

రన్నర్ గా మిగిలిన తనూజ..

ఇంతకీ మ్యాటరేంటంటే.. గతేడాది బిగ్ బాస్ కి ముందు తనూజ స్టార్ మాలో ప్రసారమయ్యే ‘కుకు విత్ జాతిరత్నాలు’ షోలో పార్టిసిపేట్ చేసింది. అందులో... ఫినాలేకి కూడా చేరుకోకముందే ఎలిమినేటర్ అయిపోయింది. అయితే.. ఆ తర్వాత వెంటనే ఆమెకు బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది. ఈ బిగ్ బాస్ 9 లో విన్నర్ తనే అని.. షో మొదటి నుంచి అందరూ ఫిక్స్ అయ్యారు. అంతేకాదు, షో మొత్తం తనూజ చుట్టూనే తిరిగింది. కానీ, చివరకు.. అగ్నిపరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్ లో కామనర్ గా అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచాడు. సీజన్ మొత్తాన్ని నిలబెట్టిన తనూజ మాత్రం రన్నరప్ గా నిలిచింది. దీంతో.. తనూజ తో పాటు ఆమె ఫ్యాన్స్ కూడా చాలా నిరాశకు గురయ్యారు.

Related Articles

Related image1
School Fee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్.. ఏడాది స్కూల్ ఫీజ్ తో లగ్జరీ విల్లా కొనుక్కోవచ్చు..!
Related image2
Folk Song: ‘సర్పంచ్ కూతురు’ వెనక పడ్డ రాహుల్ సిప్లిగంజ్..24గంటల్లోనే మిలియన్ వ్యూస్..!
34
కుకు విత్ జాతిరత్నాలు షోలో తనూజ..
Image Credit : starmaa

కుకు విత్ జాతిరత్నాలు షోలో తనూజ..

కాగా, ఆ షో నుంచి ఇలా బయటకు రాగానే.. తనూజకు మళ్లీ ‘కుకు విత్ జాతి రత్నాలు’ సీజన్ లో మళ్లీ ఆఫర్ ఇచ్చారు. ఈ షో ప్రస్తుతానికి నడుస్తోంది.ఇంకా కొన్ని వారాలు టెలికాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ, రీసెంట్ గా ఈ షోకి సంబంధించి షూటింగ్ పూర్తిగా అయిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి విన్నర్ ఎవరో లీక్స్ బయటకు ముందుగానే వచ్చాయి.

44
విన్నర్ గా తనూజ..
Image Credit : Star maa

విన్నర్ గా తనూజ..

రీసెంట్ గా ఈ షోకి బిగ్ బాస్ పునర్నవి, పొదరిల్లు సీరియల్ మహాలక్ష్మి( కృతిక), సీరియల్ హీరో శ్రవణ్ లాంటివారిని వైల్డ్ కార్డులుగా అడుగుపెట్టారు. తర్వాత వచ్చే ఎపిసోడ్స్ లో వీళ్లంతా ఎలిమినేటర్ అయిపోతారు.. తనూజ, డీమాన్ పవన్, నిఖిల్, రాకేష్ , ఆషికాలు టాప్ 5 కి చేరుకున్నారు. ఇక.. వీరిలో రాకేష్ ఐదో స్థానంలో, ఆషికా 4 స్థానంలో, నిఖిల్ 3 స్థానంలో ఎలిమినేట్ అవుతారు. చివరగా విన్నర్ గా తనూజ, రన్నర్ గా డిమాన్ పవన్ నిలిచినట్లు లీక్స్ బయటకు వచ్చాయి. విన్నర్ కి ప్రైజ్ మనీగా రూ.10లక్షలు క్యాష్ ఇచ్చారు. కాగా, ఈ విషయం తెలిసి.. తనూజ ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. బిగ్ బాస్ లో జరిగిన అన్యాయానికి కనీసం ఇలా అయినా న్యాయం చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే..ఈ ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వడానికి కనీసం నెల రోజులు అయినా పట్టే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Related Stories
Recommended image1
School Fee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్.. ఏడాది స్కూల్ ఫీజ్ తో లగ్జరీ విల్లా కొనుక్కోవచ్చు..!
Recommended image2
Folk Song: ‘సర్పంచ్ కూతురు’ వెనక పడ్డ రాహుల్ సిప్లిగంజ్..24గంటల్లోనే మిలియన్ వ్యూస్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved