MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Chiranjeevi: రాజకీయాల్లోకి రావాలనే కోరిక చిరంజీవికి ఎప్పుడు కలిగింది ? ఎట్టకేలకు బయటపెట్టిన డైరెక్టర్

Chiranjeevi: రాజకీయాల్లోకి రావాలనే కోరిక చిరంజీవికి ఎప్పుడు కలిగింది ? ఎట్టకేలకు బయటపెట్టిన డైరెక్టర్

చిరంజీవికి రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఎప్పుడు మొదలైంది అనే విషయంపై లెజెండ్రీ డైరెక్టర్ ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో దర్శకుడు అయితే అసలు రాజకీయాలు వద్దు అని చిరంజీవికి చెప్పారట.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 17 2026, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని రారాజుగా వెలుగొందారు. ఎన్టీఆర్ తర్వాత అభిమానుల్లో అంతటి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం చిరంజీవికి మాత్రమే సాధ్యం అయింది. 90వ దశకంలో చిరంజీవి క్రేజ్ పీక్ కి చేరుకుంది. ఆ టైంలో చిరంజీవి ప్రభంజనం ముందు మరే ఇతర హీరో నిలబడలేకపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రజారాజ్యం పార్టీ
Image Credit : Asianet News

ప్రజారాజ్యం పార్టీ

అయితే చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పి 2008లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం అప్పట్లో పెను సంచలనం. అయితే చిరంజీవి రాజకీయాల్లో ఆశించిన విజయం సాధించలేదు. రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

35
ఆ మూవీ సమయంలోనే..
Image Credit : our own

ఆ మూవీ సమయంలోనే..

అసలు రాజకీయాల్లోకి రావాలనే కోరిక చిరంజీవికి ఎప్పుడు కలిగింది అనే సందేహం అందరిలో ఉంది. దీని గురించి లెజెండ్రీ డైరెక్టర్ కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం పంచుకున్నారు. చిరంజీవి గారికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మొదలయింది ముఠామేస్త్రి చిత్రం సమయంలోనే అని అన్నారు.

45
మంచి విజయమే సాధించారు
Image Credit : Asianet News

మంచి విజయమే సాధించారు

ఎందుకంటే అది పొలిటికల్ రిలేటెడ్ మూవీ. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చిరంజీవి ఇక రాజకీయాల్లోకి రావాలి అని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. కానీ ఆయన అంత వేగంగా నిర్ణయం తీసుకోలేదు. మొత్తానికి 2008లో ఎంట్రీ ఇచ్చారు. సొంత పార్టీ పెట్టి 18 సీట్లు సాధించడం, కేంద్ర మంత్రి కావడం మంచి విజయమే అని కోదండ రామిరెడ్డి అన్నారు.

55
అసలు రాజకీయాల్లోకి వద్దు అని చెప్పిన దర్శకుడు
Image Credit : Asianet News

అసలు రాజకీయాల్లోకి వద్దు అని చెప్పిన దర్శకుడు

మరో దర్శకుడు కోడి రామకృష్ణ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు వెళ్ళొద్దని తాను రిక్వస్ట్ చేసినట్లు కోడి రామకృష్ణ పేర్కొన్నారు. ఒక వేళ వెళ్లడం తప్పనిసరి అయితే సినిమాలని మాత్రం వదిలిపెట్టొద్దు అని చెప్పాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల్లో చేయాల్సిన గొప్ప పాత్రలు ఇంకా ఉన్నాయి అని కోడి రామకృష్ణ అన్నారు. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు మొట్టమొదట నేనే అభినందించా అని అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Related Stories
Recommended image1
Comedians: పవన్, మహేష్ కి ఇంకో ఆప్షన్ లేదు.. అలీకి దెబ్బపడింది అందుకే, బ్రహ్మానందంపై షాకింగ్ కామెంట్స్
Recommended image2
Sobhan Babu: కారులోనే కన్నీళ్లు పెట్టుకున్న శోభన్ బాబు, మొదటి 2 వారాలు థియేటర్లు ఖాళీ.. కట్ చేస్తే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved