మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైష్ణవ్‌ తేజ్‌, దివి స్పెషల్‌ ఎట్రాక్షన్‌..

First Published Mar 27, 2021, 8:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తనదైన హీరోయిజంతో ఆకట్టుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్నారు. తనకంటూ సపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు  నేడు (శనివారం). శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.