MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనసూయ మైక్ విసిరికొట్టి వెళ్ళిపోయింది, రష్మీ షాకింగ్ కామెంట్స్.. వెళ్లే ముందు అంతలా ఎందుకు అడుక్కుంది ?

అనసూయ మైక్ విసిరికొట్టి వెళ్ళిపోయింది, రష్మీ షాకింగ్ కామెంట్స్.. వెళ్లే ముందు అంతలా ఎందుకు అడుక్కుంది ?

అనసూయ జబర్దస్త్ ని విడిచిపెట్టి చాలా కాలం అవుతోంది. రష్మీ మాట్లాడుతూ అనసూయ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అనసూయ మైక్ విసిరికొట్టి వెళ్ళిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 31 2026, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినిమాల్లో అనసూయ బిజీ
Image Credit : Youtube/ETV Jabardasth

సినిమాల్లో అనసూయ బిజీ

నటిగా అనసూయ ఎంత పాపులారిటీ సొంతం చేసుకుందో వివాదాలతో కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలిచింది. యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన అనసూయ ఆ తర్వాత నెమ్మదిగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంది. తన కెరీర్ ని మలుపు తిప్పే అవకాశాలు. విజయాలు దక్కాయి. క్షణం, రంగస్థలం, సోగ్గాడే చిన్ని నాయన లాంటి చిత్రాల్లో అనసూయ ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించింది. 

25
జబర్దస్త్ కి అందుకే దూరం
Image Credit : instagram/@rashmigautam

జబర్దస్త్ కి అందుకే దూరం

సినిమా అవకాశాలు పెరగడంతో అనసూయ జబర్దస్త్ షోని వదిలేసింది. అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. జబర్దస్త్ షోలో అసభ్యకరమైన డైలాగులు, హద్దులు దాటే మాటలు ఎక్కువయ్యాయి అని అనసూయ ఆ తర్వాత విమర్శించిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ని వదిలేయడానికి అది కూడా కారణం అని తెలిపింది. ప్రధాన కారణం అయితే మాత్రం సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేయడంలో సమస్యలు రావడంతో జబర్దస్త్ కి ముగింపు పలికిందట. 

Related Articles

Related image1
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై బాలయ్య డైరెక్టర్ సెటైర్లు.. భైరవ ద్వీపం సినిమాకి అవార్డులు వచ్చింది అందుకే
Related image2
Samantha: సమంత ఫామ్ హౌస్ కోసమే ఒప్పుకుందా, తమన్నాని బతిమాలితే ఏం చేసిందో తెలుసా ?
35
అనసూయపై రష్మీ కామెంట్స్
Image Credit : our own

అనసూయపై రష్మీ కామెంట్స్

జబర్దస్త్ లో చాలా సందర్భాల్లో అనసూయ, హైపర్ ఆది కామెడీ ట్రాకులపై కూడా విమర్శలు వచ్చాయి. ఓ సందర్భంలో యాంకర్ రష్మీ.. అనసూయ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జబర్దస్త్ 12 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో రష్మీ అనసూయ గురించి మాట్లాడింది. అనసూయ చాలా పారదర్శకంగా ఉండే వ్యక్తి. తనకి కోపం వస్తే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అని రష్మీ పేర్కొంది. పక్కనే ఉన్న అనసూయ ఇవన్నీ నేను ఎప్పుడు చేశాను అంటూ ఆశ్చర్యపోయింది. 

45
మైక్ విసిరికొట్టి వెళ్ళిపోయిన అనసూయ
Image Credit : Instagram/Anasuya

మైక్ విసిరికొట్టి వెళ్ళిపోయిన అనసూయ

వెంటనే ఆ ఈవెంట్ లో ఉన్న బుల్లితెర నటుడు మానస్ మాట్లాడుతూ.. కళ్లారా అనసూయ కోపం చూశా. అందుకు సాక్ష్యం నేనే అని తెలిపారు. దీనితో సిగ్గుపడిపోయిన అనసూయ మానస్ ని వెనక్కి నెట్టేసింది. అనసూయకి ఎంత కోపం వచ్చినా కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. దీనితో వెంటనే హైపర్ ఆది సెటైర్లు వేశారు. అనసూయకి కోపం ఎక్కువైతే ఇంస్టాగ్రామ్ లో లైవ్ లు కూడా పెడుతుంది అని ఫన్నీగా తెలిపారు. 

55
హైపర్ ఆది సెటైర్లు
Image Credit : our own

హైపర్ ఆది సెటైర్లు

అనసూయ మాట్లాడుతూ.. నేను జబర్దస్త్ నుంచి వెళ్లిపోయే ముందు హైపర్ ఆదిని కొన్ని విషయాల్లో చాలా అడుక్కున్నాను. చాలా గొడవలు జరిగాయి. హైపర్ ఆదితో కలిసి చాలా స్కిట్స్ చేశాను. ఎంతో ఎంకరేజ్ చేశాను. కానీ నాకు సరైన ప్రాధాన్యం లేదు. అదే నా ఏడుపు అని తెలిపింది. అలాంటి గొడవలు చాలా అయ్యాయి ఇప్పుడు ప్యాచ్ అప్ అవుదాం అని మళ్ళీ హైపర్ ఆది సెటైర్లు వేశాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Related Stories
Recommended image1
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై బాలయ్య డైరెక్టర్ సెటైర్లు.. భైరవ ద్వీపం సినిమాకి అవార్డులు వచ్చింది అందుకే
Recommended image2
Samantha: సమంత ఫామ్ హౌస్ కోసమే ఒప్పుకుందా, తమన్నాని బతిమాలితే ఏం చేసిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved