MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rakul Preet Singh: రాంచరణ్ సినిమా నుంచి అజయ్ దేవగన్ మూవీ వరకు.. రకుల్ కెరీర్ లో టాప్ 10 బెస్ట్ రోల్స్ ఇవే

Rakul Preet Singh: రాంచరణ్ సినిమా నుంచి అజయ్ దేవగన్ మూవీ వరకు.. రకుల్ కెరీర్ లో టాప్ 10 బెస్ట్ రోల్స్ ఇవే

హిందీ, సౌత్ సినిమాల్లో తనదైన యాక్టింగ్, గ్లామర్‌తో రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కామెడీ, రొమాన్స్, యాక్షన్, సోషల్ మెసేజ్.. ఇలా ఏ పాత్రలోనైనా సరే రకుల్ ఇట్టే ఒదిగిపోతుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 11 2026, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
1. దే దే ప్యార్ దే 1 & 2 – ఆయేషా
Image Credit : Others

1. దే దే ప్యార్ దే 1 & 2 – ఆయేషా

రకుల్ ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్‌లో ఆయేషా పాత్రలో అదరగొట్టింది. అజయ్ దేవగన్‌తో ఆమె కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. హిందీలో ఆమెకు మంచి పేరు తెచ్చిన పాత్రల్లో ఇదీ ఒకటి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
2. పతి పత్ని ఔర్ వో దో – నీలోఫర్
Image Credit : Others

2. పతి పత్ని ఔర్ వో దో – నీలోఫర్

రకుల్ నీలోఫర్ క్యారెక్టర్‌లో తనదైన కామెడీతో నవ్వించింది. ఎంతో మంది స్టార్స్ ఉన్న ఈ సినిమాలో కూడా ఆమె తన మార్క్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

310
3. డాక్టర్ జి – డాక్టర్ ఫాతిమా సిద్ధిఖీ
Image Credit : Others

3. డాక్టర్ జి – డాక్టర్ ఫాతిమా సిద్ధిఖీ

రకుల్ 'డాక్టర్ జి' సినిమాలో ఆయుష్మాన్ ఖురానా సరసన డాక్టర్ ఫాతిమా సిద్ధిఖీ పాత్రలో నటించింది. కామెడీ, ఎమోషన్స్ కలగలిపిన ఈ క్యారెక్టర్‌లో ఆమె తన న్యాచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించింది.

410
4. ధృవ – ఇషిక
Image Credit : Others

4. ధృవ – ఇషిక

రకుల్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ధృవ'లో ఇషిక పాత్రలో నటించింది. సీరియస్‌గా సాగే ఈ కథలో ఆమె తన గ్లామర్, యాక్టింగ్‌తో సినిమాకు మంచి రిలీఫ్ ఇచ్చింది. తెలుగులో ఆమె క్రేజ్ పెంచిన సినిమా ఇది.

510
5. ఛత్రీవాలీ – సన్యా
Image Credit : Others

5. ఛత్రీవాలీ – సన్యా

రకుల్ సమాజానికి ఉపయోగపడే కథతో వచ్చిన 'ఛత్రీవాలీ'లో సన్యా పాత్రను పోషించింది. శృగారపరమైన అవగాహన కలిగించేలా, సమాజంలోని మూస పద్ధతులను ప్రశ్నించే కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌గా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

610
6. మేరే హస్బెండ్ కీ బీవీ – అంతర ఖన్నా
Image Credit : Others

6. మేరే హస్బెండ్ కీ బీవీ – అంతర ఖన్నా

రకుల్ 'మేరే హస్బెండ్ కీ బీవీ' సినిమాలో అంతర ఖన్నా పాత్రలో అద్భుతంగా నటించింది. రొమాన్స్, కన్ఫ్యూజన్ మధ్య సాగే ఈ కామెడీ సినిమాలో ఆమె తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

710
7. యారియాన్ – సలోని
Image Credit : Others

7. యారియాన్ – సలోని

రకుల్ 'యారియాన్' సినిమాతో హిందీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో సలోని అనే ఇన్నోసెంట్ స్టూడెంట్ పాత్రలో నటించి ఆమె యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. ఆమె కెరీర్‌లో ఇదొక ముఖ్యమైన సినిమా.

810
8. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ – ప్రార్థన
Image Credit : Others

8. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ – ప్రార్థన

రకుల్ కెరీర్‌ను 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమా మలుపు తిప్పింది. ప్రార్థన పాత్రలో ఆమె తన అల్లరి, కామెడీతో ప్రేక్షకులను ఫిదా చేసింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి ఈ సినిమానే పునాది వేసింది.

910
9. సరైనోడు – మహాలక్ష్మి
Image Credit : Others

9. సరైనోడు – మహాలక్ష్మి

రకుల్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ మూవీ 'సరైనోడు'లో మహాలక్ష్మి పాత్రలో మెప్పించింది. ఫుల్ యాక్షన్, డ్రామాతో సాగే ఈ సినిమాలో ఆమె తన క్యూట్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. సౌత్‌లో ఆమెకు ఇది మరో పెద్ద హిట్.

1010
10. నాన్నకు ప్రేమతో – దివ్య
Image Credit : Others

10. నాన్నకు ప్రేమతో – దివ్య

రకుల్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన దివ్య పాత్రలో నటించింది. ఎంతో కాన్ఫిడెంట్, స్టైలిష్‌గా కనిపించిన ఆమె.. తారక్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: నా డబ్బు తిరిగి రావాలంటే చిరంజీవి ఒక్కడే మార్గం..ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ నే ముంచేసిన డైరెక్టర్
Recommended image2
Amitabh Bachchan Net Worth: 90 కోట్ల అప్పు నుంచి 4 వేల కోట్ల ఆస్తి వరకు బిగ్ బీ జర్నీ
Recommended image3
Allu Arjun: ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు ముగ్గురి వల్లా కాలేదు..భార్య సాయం తీసుకుని చించిపడేసిన అల్లు అర్జున్
Related Stories
Recommended image1
Allu Arjun: ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు ముగ్గురి వల్లా కాలేదు..భార్య సాయం తీసుకుని చించిపడేసిన అల్లు అర్జున్
Recommended image2
Chiranjeevi: నా డబ్బు తిరిగి రావాలంటే చిరంజీవి ఒక్కడే మార్గం..ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ నే ముంచేసిన డైరెక్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved