Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • థండర్‌ థైస్‌ చూపిస్తూ రకుల్‌ కిర్రాక్‌ లుక్‌.. ఐస్‌ క్రీమ్‌ కారిపోతుంటే నోరెళ్ల బెట్టగా.. నెటిజన్ల కామెంట్లు

థండర్‌ థైస్‌ చూపిస్తూ రకుల్‌ కిర్రాక్‌ లుక్‌.. ఐస్‌ క్రీమ్‌ కారిపోతుంటే నోరెళ్ల బెట్టగా.. నెటిజన్ల కామెంట్లు

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో బిజీ అయ్యింది. టాలీవుడ్‌ని లైట్‌ తీసుకుంది. తనకు స్టార్‌ ఇమేజ్‌ తీసుకొచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమని కాదని హిందీలో సినిమాలు చేస్తుంది. అదే సమయంలో అందాల ఘాటు కూడా పెంచిందీ హాట్‌ హీరోయిన్‌.  

Aithagoni Raju | Updated : Jun 07 2023, 06:02 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వరుసగా హాట్‌ ఫోటో షూట్లు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ విచిత్రమైన ఫోటోలను పంచుకుంది. ఐస్‌ క్రీమ్‌ తింటున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

27
Asianet Image

అయితే ఐస్‌ క్రీమ్ తినడంలో ప్రత్యేకత లేదు, కానీ తినే విధానం, ఆమె ఇచ్చిన పోజులు ఇప్పుడు రచ్చ చేస్తున్నాయి. ఓ వైపు ఐస్‌ క్రీమ్‌ కారిపోతుంది, దాన్ని చూస్తూ రకుల్‌ నోరెళ్ల బెట్టడం ఆశ్చర్యపరుస్తుంది. ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్‌ అరాచకంలా ఉంది. ఇది నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

37
Asianet Image

ఇందులో ఆమె మరో ట్రీట్‌ ఇచ్చింది. పొట్టి నిక్కర్‌లో తన థండర్‌ థైస్‌ చూపించింది. పిచ్చెక్కించే థైస్‌ అందాలతో టెంప్ట్ చేస్తూ, మరోవైపు కారిపోతున్న ఐస్‌క్రీమ్‌తో నోరూరిస్తుంది. దీంతో ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ ని ఆద్యంతం అలరిస్తున్నాయి. 
 

47
Asianet Image

ఈ సందర్భంగా రకుల్‌ ఓ పోస్ట్ పెట్టింది. ఐస్‌ క్రీమ్‌ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే అనేట్టుగా ఆమె పోస్ట్ పెట్టింది. ఇది సైతం ఆకట్టుకుంటుంది. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఐస్‌ క్రీమ్‌తో అదేం అరాచకం అంటున్నారు. ఐస్‌ క్రీమ్‌ ముందు పెట్టుకుని ఇలా అందాల చూపిస్తూ కుర్రాళ్ల ప్రపంచం ఆగిపోతుందంటున్నారు. హాట్‌ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. 
 

57
Rakul Preet Singh

Rakul Preet Singh

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో బిజీగా ఉంది. గతేడాది నాలుగైదు సినిమాలతో మెరిసింది. వరుసగా రెండు నెలలకో సినిమాని రిలీజ్‌ చేస్తూ సందడి చేసింది. ఓవైపు ఆమె గ్లామర్‌ సందడి, మరోవైపు వెండితెరపై సినిమాలతో సందడి చేస్తుంది. నిత్యం నార్త్ ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసింది. 
 

67
Rakul Preet Singh

Rakul Preet Singh

అయితే గతంలో ఉన్న జోరు ఇప్పుడు కనిపించడం లేదు. ఆమెకి హిందీతో ఇప్పటి వరకు ఒక్క సక్సెస్‌ కూడా పడలేదు. ఆఫర్లు మాత్రం బాగానే వచ్చాయి. అయితే ఇప్పుడు  ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఆశించిన స్థాయిలో ఇప్పుడు రావడం లేదని అనిపిస్తుంది. కొత్తగా ఈ బ్యూటీ మరే సినిమాకి సైన్‌ చేయలేదని టాక్‌. 
 

77
Asianet Image

టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది రకుల్‌. దాదాపు అందరు స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. హీరోయిన్‌గా సినిమాలు చేయడానికి పెద్దగా రిస్టిక్షన్‌ ఏం పెట్టుకోలేదు. దీంతో జయాపజయాలకు అతీతంగా సినిమాలు వచ్చాయి. వాటిని అంతే బాగా ఉపయోగించుకుని తన కెరీర్‌ గ్రాఫ్‌ని పెంచుకుందీ అందాల సుందరి. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుని ఇప్పుడు రిలాక్స్ డ్ గా సినిమాలు చేస్తుంది. 
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రంగంలోకి పవర్ స్టార్  పవన్ కళ్యాణ్
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
దుబాయ్ బుర్జ్ ఖలీఫా లో ఇల్లు కొన్న ఏకైక ఇండియన్ హీరో ఎవరో తెలుసా?
దుబాయ్ బుర్జ్ ఖలీఫా లో ఇల్లు కొన్న ఏకైక ఇండియన్ హీరో ఎవరో తెలుసా?
హైపర్ ఆదికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? షాక్ అవుతారు
హైపర్ ఆదికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? షాక్ అవుతారు
Top Stories
Hong Kong vs India - ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్‌.. భారత్ పై హాంకాంగ్ గెలుపు
Hong Kong vs India - ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్‌.. భారత్ పై హాంకాంగ్ గెలుపు
KCR: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ.. ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్
KCR: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ.. ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్
విలన్‌గా బాలకృష్ణ, ముగ్గురు `కృష్ణ`లు కలిసి సాహసం.. సొంత డబ్బులు పెడితే టీ ఖర్చులు కూడా రాలే, ఆ మూవీ ఏంటో తెలుసా?
విలన్‌గా బాలకృష్ణ, ముగ్గురు `కృష్ణ`లు కలిసి సాహసం.. సొంత డబ్బులు పెడితే టీ ఖర్చులు కూడా రాలే, ఆ మూవీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Entertainment
  • Fact Check
  • Sports
  • Life Style
  • International News
  • Hot on Web
  • Pawan Kalyan
  • Telugu News
  • Nara Chandrababu Naidu
  • District News
  • Nellore News
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Guntur News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved