MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కారులోనే బట్టలు మార్చుకున్నా, నాతో షూటింగ్ చేసి వేరే హీరోయిన్ తో, రకుల్ హాట్ కామెంట్స్ వైరల్

కారులోనే బట్టలు మార్చుకున్నా, నాతో షూటింగ్ చేసి వేరే హీరోయిన్ తో, రకుల్ హాట్ కామెంట్స్ వైరల్

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 21 2023, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rakul Preeth Singh

Rakul Preeth Singh

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, నాగ చైతన్య లాంటి హీరోలతో నటించి విజయాలు అందుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల రకుల్ కి సౌత్ లో ఆఫర్స్ తగ్గాయి. దీనితో ఈ హాట్ బ్యూటీ ఫోకస్ బాలీవుడ్ వైపు మళ్లింది. ప్రస్తుతం రకుల్ శంకర్ ఇండియన్ 2 చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్.. హిందీలో 'ఛత్రివాలి' అనే హాట్ కంటెంట్ ఉండే చిత్రంలో నటించింది. 

36

శృంగారం విషయంలో అవగాహన కల్పించే టీచర్ పాత్రలో రకుల్ బోల్డ్ రోల్ చేసింది. ఈ చిత్రంలో కండోమ్ తరహా అంశాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఇంటర్వ్యూలో తన సినిమా కష్టాలు వివరించింది. నాకు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేదు. నా ట్రైనర్ తో కలసి బాంద్రాలోని ఒక కేఫ్ లో కుర్చునేదాన్ని. ఏవైనా ఆడిషన్స్ ఉంటే వెంటనే వెళ్లొచ్చని అక్కడకి వెళ్లేదాన్ని. 

46

కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. కారులోనే బట్టలు మార్చుకునేదాన్ని. కొన్ని సార్లు ఆఫర్స్ వచ్చేవి. వెంటనే చేజారేవి. కొన్ని చిత్రాల్లో షూటింగ్ జరిగిన తర్వాత కూడా నన్ను తప్పించి మరో హీరోయిన్ ని తీసుకునేవారు. అప్పుడు చాలా బాధగా అనిపించేది అని రకుల్ వివరించింది. 

56

వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నట్లు రకుల్ తెలిపింది. ఇదిలా ఉండగా రకుల్ ప్రస్తుతం జాకీ భగ్నానీ అనే బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉంది. త్వరలో వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారు. 

66

రకుల్ తన కెరీర్ గురించి చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 2023లో రకుల్ కెరీర్తిరిగి పుంజుకుంటుందేమో చూడాలి. సిల్వర్ స్క్రీన్ పై అవసరమైన మేరకు రకుల్ గ్లామర్ ఒలకబోసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Recommended image3
Yash New House: బెంగళూరులో యశ్ ఇంద్రభవనం.. లోపల ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved