MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Rakul Version 2.0: అందాల డోస్‌ పెంచిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌.. నెవర్‌ బిఫోర్‌ అనిపిస్తున్న హాట్‌ పోజు

Rakul Version 2.0: అందాల డోస్‌ పెంచిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌.. నెవర్‌ బిఫోర్‌ అనిపిస్తున్న హాట్‌ పోజు

స్టార్‌ హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌ సింగ్‌.. కొత్త ఏడాదిలో సరికొత్తగా కనిపించాలని నిర్ణయించుకుంది. అయితే గ్లామర్‌ డోస్‌తోపాటు, హాట్‌ నెస్‌ని కూడా పెంచింది. ఇప్పుడు రకుల్‌ వెర్షన్‌ 2.0 అందాలను చూపిస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 04 2022, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లేటెస్ట్ గా పంచుకున్న హాట్‌ ఫోటో సోషల్‌ మీడియాని ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. ట్రెండీ వేర్‌లో ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఇది రకుల్‌ ప్రీత్‌ సింగేనా? లేక మరెవరైనా సెక్సీ బ్యూటీగా అనేట్టుగా తయారైంది రకుల్‌. నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో కనిపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఫోటో పంచుకున్న గంటలోనే లక్షల మంది నెటిజన్లు రకుల్‌ని చూసేందుకు ఎగబడటం విశేషం. దీంతో ఇప్పుడు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. మెస్మరైజ్‌ చేస్తుంది. అయితే ఇలా రకుల్‌ని చూస్తుంటే కొత్త ఏడాదిలో సరికొత్తగా రాబోతుందనే సిగ్నల్స్ ఇస్తుంది. తన అందాలకు సంబంధించిన వెర్షన్‌ 2.0 చూపించబోతుందని అంటున్నారు నెటిజన్లు. 

38

కొత్త ఏడాది నుంచి హాట్‌ డోస్‌ పెంచుతున్నట్టు కనిపిస్తుంది రకుల్‌. ప్రస్తుతం ఈ భామ పంచుకున్న పిక్‌ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. కొత్త వెర్షన్‌ అందాలే కాదు, కొత్త విజన్‌తో వస్తుందని చెబుతుంది రకుల్.  ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది రకుల్‌. `చూపు అంటే నీ కళ్లతో చూసేది. దృష్టి అంటే నీ మనసుతో చూసేది` అని పేర్కొంది రకుల్‌. ఈ సందర్భంగా `థాట్స్`, `విజన్‌2022` యాష్‌ ట్యాగ్‌లను పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు  ఈ అమ్మడిలో ఈ యాంగిల్‌ కూడా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

48

ఇదిలా ఉంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆడిషన్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. డాక్టర్‌ కావాలంటే కొన్న ఏళ్లపాటు స్టడీ చేయాలని తెలిపింది. కానీ సినిమాల్లోకి రావాలంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీనికి ప్రత్యేకమైన వే అనేది లేదని వెల్లడించింది. ఫస్ట్ సినిమా కోసం ఆడిషన్‌ ప్రక్రియ చాలా క్లిష్టమైనదని పేర్కొంది. 

58

నిజానికి టాలెంట్‌ని, డ్రీమ్స్ ని గుర్తించి ఆఫర్‌ ఇవ్వడమనేది పెద్ద ఛాలెంజింగ్‌ విషయమని పేర్కొంది. కొత్తగా ఆడిషన్‌ చేసినప్పుడు ఎంతో మంది ఎన్నో కలలతో వస్తారని, కరెక్ట్ గా వారిని గుర్తించడం ఆడిషన్‌ నిర్వహకులకు పెద్ద టాస్క్ అని తెలిపింది. చాలా సార్లు సరైన వారిని వెలికితీయడంకష్టంగా ఉంటుందని, ప్రతిభ గల వారికి అవకాశాలు రాకపోవచ్చనే అభిప్రాయాన్ని వెల్లడించింది. 
 

68

అంతేకాదు తన సోదరుడితో కలిసి ఓ ఆడిషన్‌ సంస్థని ప్రారంభించబోతున్నట్టు తెలిపింది రకుల్‌. మేకర్స్ కి కావాల్సిన ప్రతిభ గల నటీనటులను తాము సిద్ధం చేసి పెట్టాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో ప్రతిభని, వారి డ్రీమ్స్ ని గుర్తించి, సరైనా డ్రీమ్స్ తో ఉన్న ఆడ పిల్లలకు అవకాశాలు ఇప్పించేందుకు తాము ప్రయత్నిస్తామని వెల్లడించింది రకుల్‌. 

78

రెగ్యూలర్‌ ఆడిషన్‌ సంస్థలకు భిన్నంగా తమ సెలెక్షన్‌ ఉండబోతుందని, కచ్చితమైన టాలెంట్‌ని వెలికితీస్తామనే ఆశాభావం వ్యక్తం చేసింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఓ వైపు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అందాల భామ ఇప్పుడు సరికొత్త బిజినెస్‌ స్టార్ట్ చేయబోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆమె యోగా, ఫిట్‌నెస్‌సెంటర్లని నడిపిస్తున్న విసయం తెలిసిందే. 

88

తెలుగులో సినిమాల చేయని రకుల్‌.. ప్రస్తుతం హిందీలోనే అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో భాగంగా జాన్‌ అబ్రహంతో `ఎటాక్‌`, అజయ్‌ దేవగన్‌, అమితాబ్‌ బచ్చన్‌లతో `రన్నింగ్‌వే 34`, ఆయుష్మాన్‌ ఖురానాతో `డాక్టర్‌ జీ`, `థ్యాంక్‌ గాడ్‌`, `చట్రివాలి` సిఇనమాలు చేస్తుంది. `చట్రివాలి`లో ఆమె కండోమ్‌ టెస్టర్‌గా కనిపించబోతుండటం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Recommended image2
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image3
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved