MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగువైన డ్రెస్‌లో అసలైన అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న రకుల్‌.. బాబోయ్‌ ఇంత హాట్‌గానా.. కుర్రాళ్లకి పండగే

బిగువైన డ్రెస్‌లో అసలైన అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న రకుల్‌.. బాబోయ్‌ ఇంత హాట్‌గానా.. కుర్రాళ్లకి పండగే

రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఫిట్‌నెస్‌ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా కచ్చితంగా యోగా చేయాల్సిందే. అందుకే నాజూకు అందాలతో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ అందాల భామ. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 13 2022, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రకుల్‌(Rakul Preet Singh) ప్రత్యేకంగా యోగా, ఫిట్‌నెస్‌ సెంటర్లని కూడా నడిపిస్తుంది. ఆమెకి హైదరాబాద్‌లో ఫిట్‌నెస్‌ సెంటర్లున్నాయి. ముంబయిలో అన్షుక యోగా సెంటర్లో క్లాస్‌లు చెబుతుంది. తాజాగా ముంబయిలోని యోగా సెంటర్‌ వద్ద కెమెరాలకు చిక్కింది రకుల్ ప్రీత్‌ సింగ్‌. యోగా డ్రెస్‌లో కనిపించి కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఆల్మోస్ట్ ట్రాన్స్ ఫరెంట్‌ దుస్తులు ధరించి తన బిగువైన అందాలను చూపించింది Rakul. డ్రెస్‌ ఉన్నా లేనట్టే అనేట్టుగా ఆమె దుస్తులుండటం విశేషం. దీంతో అభిమానులు, నెటిజన్లు రకుల్ అందాలతో పండగ చేసుకుంటున్నారు. బిగువైన డ్రెస్‌లో రకుల్‌ని ఇంతటి సెక్సీగా చూసి పిచ్చెక్కిపోతున్నారు. 
 

37

మరోవైపు ఈ వర్కౌట్‌ డ్రెస్‌లో రకుల్‌ హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌ అనేలా ఉండటం విశేషం. రకుల్‌ని ఇంతటి సెక్సీగా ఎప్పుడూ చూసి ఉండరేమో అనేట్టుగా ఉంది. ప్రస్తుతం ఆమె వర్కౌట్‌ లుక్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. అందాల విందుని తోటి వారికి పంచుకుంటున్నారు. 

47

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. మూడేళ్ల వరకు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. ఆల్మోస్ట్ స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. నాగార్జున వంటి సీనియర్లతోనూ పనిచేసింది. `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌`తో విజయాన్ని అందుకున్న రకుల్ ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా భారీ ఆఫర్లు విజయాలతో దూసుకుపోయింది. 

57

ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మహేష్‌, రామ్‌చరన్‌, రామ్‌పోతినేని, నాగార్జున, రవితేజ, మంచు మనోజ్‌, ఆదిసాయికుమార్‌, నాగచైతన్య, సాయిధరమ్‌ తేజ్‌,బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నితిన్‌ వంటి హీరోలతో ఆడిపాడింది. మొదట్లో మంచి విజయాలు అందుకుంది రకుల్. ఆ తర్వాత పరాజయాలకు కేరాఫ్‌గా నిలిచింది. `ధృవ` తర్వాత వరుసగా పరాజయాలు అందుకుంది. 

67

సక్సెస్‌ లేదని బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. తెలుగులో ఆఫర్లు కూడా తగ్గిపోవడంతో బాలీవుడ్‌ వైపు దృష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటుంది.కానీ ఇప్పటికీ హిట్‌ పడలేదు. అయినా ఫుల్‌ బిజీగా ఉంది రకుల్ ప్రీత్‌ సింగ్‌. 
 

77

ఇటీవల `ఎటాక్‌`, `రన్‌వే34` చిత్రాల్లో మెరిసిన రకుల్‌ ప్రస్తుతం `మిషన్‌ సిండెరెల్లా`, `డాక్టర్ జీ`, `థ్యాంక్‌ గాడ్`, `అయలాన్‌`, `చట్రివాలి` సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో చివరగా ఆమె వైష్ణవ్‌ తేజ్‌తో `కొండపొలం`లో నటించింది. కానీ ఈ చిత్రం పరాజయం చెందడం గమనార్హం. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved