- Home
- Entertainment
- మల్లెపువ్వులా రకుల్.. వైట్ శారీలో మెరుపులు.. కొంగు జరిపి క్లీవేజ్ షో.. చూస్తే ఫ్యూజులెగిరిపోవాల్సిందే!
మల్లెపువ్వులా రకుల్.. వైట్ శారీలో మెరుపులు.. కొంగు జరిపి క్లీవేజ్ షో.. చూస్తే ఫ్యూజులెగిరిపోవాల్సిందే!
రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ డోస్ పెంచుతూ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్‌కి పరిమితమయ్యాక ఆమె గ్లామర్ డోస్ మరింతగా పెంచుతుంది. తరచూ సోషల్ మీడియాని ఎంగేజ్ చేస్తుంది.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) ఇప్పుడు తెల్లని చీరలో మెరిసింది. పలుచని వైట్ శారీలో మల్లెపూవ్వులా మెరిసిపోతుంది. మరింత ఫ్రెష్‌గా ఆమె ఆకట్టుకుంటూ కుర్రాళ్లని కట్టిపడేస్తుంది. అయితే ఇందులోనూ తన గ్లామర్ షోకి తెరలేపింది. పలుచని శారీలో తన అందాలను చూపించింది.
అంతేకాదు కొంగు పక్కకి జరిగి క్లీవేజ్ అందాలతో మరింతగా హంట్ చేస్తుంది Rakul. లేటెస్ట్ గా ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. దీంతో ఇవి సోషల్ మీడియా అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. వారికి విజువల్ ట్రీట్‌నిస్తున్నాయి. నెట్టింట ఈ అమ్మడి పిక్స్ రచ్చ లేపుతున్నాయని చెప్పొచ్చు.
రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షోలో రోజు రోజుకి డోస్ పెంచుతుంది. బౌండరీలు బ్రేక్ చేస్తూ స్కిన్ షో చేస్తుంది. అయితే ఎక్కువగా ఈ భామ శారీలో మెరుస్తుండటం విశేషం. ట్రెండీ వేర్‌లో ఓపెన్‌గా తన అందాలను ఆవిష్కరించింది. మరి అది అభిమానులకు బోర్ కొడుతుందని భావించిందా ఏంటో ఇప్పుడు శారీలో సెగలు రేపుతుంది. వైట్ శారీలో అందంతో ఫ్యూజులెగరగొడుతుంది రకుల్.
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఈ ఏడాదిలోనే నాలుగైదు సినిమాలతో అలరించింది రకుల్. జయాజపజయాలకు అతీతంగా దూసుకుపోతుంది. బాలీవుడ్‌లో నటించిన చిత్రాలన్నీ పరాజయాలు చెందడం విచారకరం. చాలా కాలంగా తెలుగులోనూ సక్సెస్ లు లేవు రకుల్. దీంతో ఇక్కడ అవకాశాలు తగ్గాయి, తనూ లైట్ తీసుకుంది.
తెలుగుని పక్కన పెట్టి బాలీవుడ్‌లో రాణించేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ వరుసగా అవకాశాలు మాత్రం దక్కించుకుంది. హిందీలో సక్సెస్ కావాలనే, లేక అక్కడ తన మనుగడ సాధించాలని భావించిందో ఏమో వచ్చిన ప్రతి అవకాశానికి ఓకే చెప్పిందని తెలుస్తుంది.కానీ ఇప్పుడు ఆ చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతుండటం బాధాకరం.
దీంతో అక్కడి సినీ వర్గాలు, నెటిజన్లు ఐరన్ లెగ్ ముద్ర వేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇలానే ఇంకొన్ని సినిమాల విషయంలో జరిగితే కచ్చితంగా ఆ ముద్ర వేస్తారని అంటున్నారు క్రిటిక్స్. అయితే నటిగా తను మాత్రం మంచి మార్కులే వేసుకుంటుంది.
తెలుగులో స్టార్ హోదాని పొందింది రకుల్. దాదాపు అందరు యంగ్ హీరోలతో నటించింది. నాగార్జున వంటి సీనియర్ హీరోకి జోడీగానూ మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సీనియర్ హీరోల సరసనే ఎక్కువగా కనిపిస్తుంది. అజయ్ దేవగన్, జాన్ అబ్రహం వంటి వారితో కలిసి సినిమాలు చేస్తుండటం గమనార్హం. ఈ ఏడాది `ఎటాక్`, `రన్‌వే34`, `కట్‌పుట్లీ`, `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్` చిత్రాలతో అలరించిన రకుల్ ఇప్పుడు `ఛత్రివాలి`, `మేరి పత్ని కా రీమేక్`, `అయలాన్`, `ఇండియన్ 2` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.