MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • చున్నీతో పనేముందనేలా రకుల్ ఫొటోషూట్.. పద్ధతిగా మెరిసినప్పటికీ హార్ట్ బీట్ పెంచేస్తోంది!

చున్నీతో పనేముందనేలా రకుల్ ఫొటోషూట్.. పద్ధతిగా మెరిసినప్పటికీ హార్ట్ బీట్ పెంచేస్తోంది!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh స్టన్నింగ్ లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో  ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. తాజాగా బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసింది.  

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Jan 12 2024, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. స్టార్స్ సరసన నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. ఇండస్ట్రీలో తనకుంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఐదేళ్లుగా సినిమాలు చేయడం లేదు. చివరిగా ‘కొండపొలం’ మూవీతో అలరించింది. ఆ తర్వాత నార్త్ ఆడియెన్స ను అలరించేందుకు నడుముం బిగించింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

36

2022 మొత్తం బాలీవుడ్ లో సందడి చేసింది. ఈ ముద్దుగుమ్మ హిందీలో చేసిన సినిమాల సంఖ్య చూస్తే మతిపోవాల్సిందే. ఆ ఏడాది ఏకంగా ఐదు సినిమాల్లో నటించి షాకిచ్చింది. కానీ పెద్దగా సక్సెస్ ను అందుకోలేదు. 
 

46

దీంతో ఇప్పుడు నార్త్ లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతోంది. ఈ క్రమంలో మళ్లీ సౌత్ లోనే దృష్టిసారిస్తోంది. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. తెలుగు, తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. 

56

మూవీ అప్డేట్స్ అందిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ అదరగొడుతోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్లతో కట్టిపడేస్తోంది. 

66

తాజాగా లెహంగా వోణీలో పద్ధతిగా మెరిసినా అందచందాలతో చూపుతిప్పుకోకుండా చేసింది. డీప్ కట్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ ను ప్రదర్శించింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. మెరిసిపోయే అందంతో మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved