హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా రకుల్!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ కెరీర్ ఈ మధ్య బాగా స్లో అయింది.
18

(Photo Courtesy Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ కెరీర్ ఈ మధ్య బాగా స్లో అయింది.

Add Asianetnews Telugu as a Preferred Source

28
(Photo Courtesy Instagram) అలా అని ఈ బ్యూటీకి ఆఫర్లు ఏం తగ్గలేదు.

38
(Photo Courtesy Instagram) ప్రస్తుతం హిందీలో ఆమె నటించిన 'దే దే ప్యార్ దే' రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

48
(Photo Courtesy Instagram) తమిళంలో సూర్యతో ఓ సినిమా, తెలుగులో నాగార్జున సినిమాలతో బిజీగా గడుపుతోంది.

58
(Photo Courtesy Instagram) అయితే కొద్దిరోజులుగా ఈ బ్యూటీ తన ఫోటోషూట్లతో ఫాలోయింగ్ పెంచుకుంటోంది

68
(Photo Courtesy Instagram) పూటకో ఫోటో షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

78
(Photo Courtesy Instagram) ఈ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు లైక్ ల మీద లైకులు కొడుతూనే ఉన్నారు.

88
(Photo Courtesy Instagram) ఇప్పట్లో రకుల్ ఫోటో షూట్ల హంగామా ఆగేలా లేదు.

Latest Videos