Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Rakul : రకుల్ ప్రీత్ డ్రెస్ కాస్ట్ కు దిమ్మతిరిగిపోద్ది.. ఈ అవుట్ ఫిట్ కు అంత ధరెంటీ సామీ?

Rakul : రకుల్ ప్రీత్ డ్రెస్ కాస్ట్ కు దిమ్మతిరిగిపోద్ది.. ఈ అవుట్ ఫిట్ కు అంత ధరెంటీ సామీ?

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh తాజాగా ధరించిన డ్రెస్ చాలా బాగుంది. కానీ ధర గురించి మాట్లాడితే దిమ్మతిరిగిపోయేలా ఉంది.. కానీ అవుట్ ఫిట్ లుక్ మాత్రం అట్రాక్టివ్ గా ఉండటం విశేషం. 

Nuthi Srikanth | Published : Feb 01 2024, 01:59 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం మళ్లీ దక్షిణాదిలోనే సందడి చేస్తోంది. 

26
Asianet Image

రీసెంట్ గా తమిళ చిత్రం ‘ఆయలాన్’ (Ayalaan)తో ప్రేక్షకులను అలరించింది. సంక్రాంతి సినిమాల రద్దీ కారణంగా తెలుగు వెర్షన్ లో విడుదల కాలేదు. ఫిబ్రవరి 16న మాత్రం సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంటుంది. 
 

36
Asianet Image

నెక్ట్స్ తమిళం నుంచే ‘ఇండియన్ 2’తో రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక రకుల్ తన సినిమాల గురించి వెంటవెంటనే అప్డేట్స్ కూడా అందిస్తూ వస్తోంది. 

46
Asianet Image

సినిమా విషయాలను పంచుకోవడంతో పాటు ఢిల్లీ బ్యూటీ ఫిట్ సెన్ మోటీవేషన్ ను కూడా అందిస్తుంటుంది. అలాగే లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తూ ఫొటోషూట్లు చేస్తుంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ  ఆకట్టుకుంటోంది. బ్యూటీఫుల్ డిజైన్ వేర్స్ ను చూపిస్తోంది.

56
Asianet Image

తాజాగా రకుల్ ప్రీత్ బ్యూటీఫుల్ లెహంగా వేర్ లో దర్శనమిచ్చింది. శివన్, నరీన్ డిజైన్ చేసిన ట్రెండీ లెహంగా, బ్లౌజ్ లో ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. ఆ డ్రెస్ ధరించడంతో రకుల్ లుక్ మరింతగా పెరిగింది.

66
Asianet Image

అయితే, ఆ డ్రెస్ కాస్ట్ మాత్రం దిమ్మతిరిగిపోయేలా ఉంది.. డిజైన్లకు సంబంధించిన అఫీషియల్ సైట్ లో లెహంగాల కాస్ట్ దూల తీరిపోయేలా ఉంది. తాజాగా రకుల్ ధరించిన డ్రెస్ మాదిరి లెహంగాల ధర రూ.2 లక్షలకు పైగా ఉండటం ఆశ్చర్యకరంగా మారింది. బ్యూటీఫుల్ డిజైన్స్ తో మాత్రం కలెక్షన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 

Shreekanth Nuthi
About the Author
Shreekanth Nuthi
ఫ్యాషన్
 
Recommended Stories
Top Stories