- Home
- Entertainment
- Rakul Dances: భర్త భగ్నానితో కలిసి రెచ్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్, వైరల్ అవుతున్న వీడియోస్
Rakul Dances: భర్త భగ్నానితో కలిసి రెచ్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్, వైరల్ అవుతున్న వీడియోస్
Rakul Preet Singh dances with husband Jackky Bhagnani : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానితో కలిసి రెచ్చిపోయారు. తన మరిది విక్కీ భగ్నానీ పెళ్ళిలో భర్తతో కలిసి సందడి చేశారు. భారాత్ లో జాకీతో కలిసి డాన్స్ అదరగొట్టారు.

విక్కీ భగ్నానీ బారాత్ లో రకుల్, జాక్కీ
Rakul Preet Singh dances with husband Jackky Bhagnani : విక్కీ భగ్నానీ ఆయన ప్రియురాలు నిధి సిద్ధరాజ్ ల పెళ్ళి బారాత్ లో రకుల్ ప్రీత్ సింగ్ , జాక్కీ భగ్నానీ అద్భుతంగా కనిపించారు.
Also Read: తాళి ఎక్కడ? పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ లుక్ లో కీర్తి సురేష్, నెటిజన్లు ఏమంటున్నారంటే..?
రకుల్ ప్రీత్ సింగ్ అందమైన షరారాలో
సిల్వర్ టోన్డ్ బ్లింగీ షరారాలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికూతురును మించి మెరిసిపోయారు. అందరి చూపులను ఆమె ఆకర్శించారు.
Also Read: 4 నెలల్లో 3 హిట్లు, 850 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన లక్కీ హీరోయిన్
జాక్కీ భగ్నానీ హ్యాండ్సమ్ లుక్స్
రకుల్ కంటే ఏమాత్రం తగ్గకుండా కనిపించాడు జాకీ భగ్నాని. వైట్ కుర్తా , బ్లాక్ పటియాలా ప్యాంటులో జాక్కీ భగ్నానీ హ్యాండ్సమ్ గా కనిపించారు.
రకుల్, జాక్కీ డ్యాన్స్
విక్కీ భగ్నానీ బారాత్ లో రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాక్కీ భగ్నానీతో కలిసి డ్యాన్స్ చేశారు. వారి ఫోటోలు , వీడియోలు వైరల్ అవుతున్నాయి.
నిధి సిద్ధరాజ్ అందమైన లెహెంగాలో
పెళ్లికూతురు నిధి సిద్ధరాజ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె గోల్డెన్ లెహెంగాలో చాలా అందంగా కనిపించింది.
ఇమ్రాన్ హష్మీ కుటుంబంతో
విక్కీ భగ్నానీ , నిధి సిద్ధరాజ్ లను అభినందించడానికి నటుడు ఇమ్రాన్ హష్మీ భార్య మరియు కొడుకుతో కలిసి వచ్చారు.
రజత్ రావెల్ వివాహంలో
కమెడియన్ , నటుడు రజత్ రావెల్ కూడా విక్కీ భగ్నానీ వివాహానికి హాజరయ్యారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా పెళ్ళిలో సందడి చేశారు.
భగ్నానీ కుటుంబం వివాహంలో
భగ్నానీ కుటుంబం విక్కీ ,నిధి వివాహాన్ని ఆస్వాదించారు. ఎంతో సందడి చేశారు. డాన్స్ లు చేశారు. ఈ పెళ్ళిని రకుల్ ఫ్యామిలీ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు.