బ్యాక్ అందాల బండారం బయటపెట్టిన రకుల్.. బ్లాక్ డ్రెస్‌లో సూపర్ హాట్ పోజులు.. ఇలా చూస్తే దేత్తడే
రకుల్ ప్రీత్ సింగ్.. హీరోయిన్‌గా నిలబడేందుకు స్ట్రగుల్ అవుతూనే ఉంది. తెలుగులో పదేళ్ల పాటు రాణించిన ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్ లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతుంది.
రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh).. సక్సెస్‌తో సంబంధం లేకుండా ఆఫర్లని దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అందం, అభినయంతో మెప్పించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. ఓ రౌండ్ టాలీవుడ్‌ని ఊపేసిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌లో రచ్చ చేస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో అనూహ్యంగా వరుసగా ఆఫర్లు దక్కించుకుని దూసుకుపోతుంది. అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన `దే దే ప్యార్ దే` సినిమాతో ఈ బ్యూటీ లైఫ్ మారిపోయింది. అక్కడ వరుసగా ఆఫర్లని దక్కించుకుంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలను రిలీజ్ చేస్తూ రెండేళ్లపాటు దుమ్ము రేపింది.
కానీ ఇప్పుడు అక్కడ కూడా అవకాశాలు తగ్గాయి. సక్సెస్ లేకపోవడంతో ఎక్కడైనా ఫేడౌట్ కావాల్సిందే. సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. దీంతో రకుల్‌కి బాలీవుడ్‌లో విజయాలు దక్కలేదు. కేవలం గ్లామర్‌తోనే కెరీర్‌ని లాక్కురావడం కష్టం. దీంతో ఇప్పుడు రకుల్‌కి హిందీలో కూడా హార్డ్ డేస్ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు.
అయితే గతేడాది వరకు వరుసగా సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ప్రతి రెండు మూడు నెలలకు ఒక్కో సినిమాని చేస్తూ నిత్యం ఫోటో షూట్లతో ఆకట్టుకుంది. సందడంతా రకుల్ దే అనేట్టుగా సాగింది. కానీ ఇప్పుడు సినిమాలు లేవు. దీంతో గ్యాప్ వచ్చింది. చాలా తక్కువగా ఆమె ఫోటో షూట్లు చేస్తుంది.
అడపాదడపా అందాల విందు వడ్డిస్తూ తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది. నెటిజన్లకి టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఫోటో షూట్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ టైట్ ఫిట్‌లో తనచుట్టుకొలతలు, తన షేపులు చూపిస్తుంది. ముఖ్యంగా బ్యాక్ అందం చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది రకుల్.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. నెట్టింట అలజడి క్రియేట్ చేస్తున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు బ్లాక్ డ్రెస్‌లో హాట్ లేడీలా ఆకట్టుకుంటుందని, సూపర్ హాట్‌గా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తమిళంలో `భారతీయుడు 2`లో నటిస్తుంది. దీంతోపాటు రెండు హిందీ సినిమాలున్నాయి.కొత్తగా మరే మూవీ ప్రకటించలేదు. మరోవైపు ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. మరి త్వరలోనే ఈ ప్రేమ పక్షులు గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి.