ఆర్య, ఎన్టీఆర్ నుంచి రజినీకాంత్ - చిరంజీవి వరకు... భారీ ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోలు
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమ పెళ్లిల్లు జరిగాయి..జరుగుతున్నాయి కూడా. ప్రేమ పెళ్లి అయినా.. పెద్దలు చేసిన పెళ్ళైనా..భారీ ఏజ్ గ్యాప్ తో పెళ్లాడిన స్టార్స్ ఎవరో చూద్దాం..?
Chiranjeevi
ముందుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. 1980లో స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్నారు. 44 ఏళ్లకు పైగా సంతోషంగా జీవిస్తున్న చిరంజీవి దంపతుల మధ్య 6 ఏళ్లు గ్యాప్ ఉంది. సురేఖ చిరంజీవి కంటే ఆరేళ్లు చిన్నవారు.
బాహుబలి3 అంటేనే భయపడుతున్న ప్రభాస్, రాజమౌళి అడిగితే అలా అన్నాడేంటి..?
మళయాల ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగారు ఫహద్ ఫజిల్.. నజ్రియా.. ఈఇద్దరు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. నజ్రియా నాని జోడీగా నటించి మెప్పించింది. వీరిద్దరు ప్రేమించి పెళ్ళాడారు. అయితే నజ్రియా కంటే ఫహద్ 12 ఏళ్లుపెద్దవాడు. మరో వైపు బాలీవుడ్ స్టార్ కపుల్ జెనిలియా..రితేష్ దేశ్ ముఖ్. జెనీలియా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక వీరిఇద్దరు ప్రేమించి పెళ్ళాడగా.. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక రితేజ్ జెనీలియా కంటే 9 ఏళ్ళు పెద్దవాడు.
Arya
సౌత్ లో స్టార్ గా వెలుగుతున్న తమిళ నటుడు ఆర్య. ఆయన హీరోయిన సాయేషా సెహగల్ ను ప్రేమించి పెల్లాడారు. వారికి ఒక పాప కూడా. ఇక సాయేషా సెహగల్ కంటే ఆర్య ఏకంగా 17 ఏళ్లు పెద్దవాడు కావడం గమనార్హం.
ఇక టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.. హీరోయిన్ అమలను 1992 లో రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరుప్రేమించి పెళ్ళాడగా.. వీరి మధ్య ఏజ్ గ్యాప్ 8 ఏళ్ళు.. నాగ్ అమల కంటే 8 ఏళ్లు పెద్దవాడు. ఇక తమిళనాట అజిత్ ది కూడా అదే పరిస్థితి.. స్టార్ హీరో అజిత్ - షాలిని హీరో హీరోయిన్లుగా నటిస్తూనే ప్రేమించి పెళ్ళాడారు. 2000 సంవత్సరంలో వీరి పెళ్ళి జరిగింది. హీరోయిన్ షాలినీకంటే అజిత్ 8 ఏళ్లు పెద్దవాడు.
మలయాళ తెర సూపర్ స్టార్ మమ్ముట్టి 1951లో జన్మించారు. 1979లో, అతను తన కంటే 10 సంవత్సరాలు చిన్నవారైన సల్ఫత్ కుట్టిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు కాగా వారిలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒకరుకావడం విశేషం. ఇక తమిళ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ లతా రంగాచారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 1981లో జరగగా, రజనీకాంత్ తన భార్య కంటే 8 ఏళ్లు పెద్దవాడు కావడం గమనార్హం.
ఇక బాలీవుడ్ లో కూడా ఏజ్ గ్యాప్ కపుల్స్ చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా యంగ్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ మధ్య ఏజ్ గ్యాప్ 12 ఏళ్ళు ఉంది. ఆలియాను 9 ఏళ్లప్పుడు చూశాడట రణ్ బీర్. అప్పుడు ఆమె వయసు 9 ఏళ్ళు.. రణ్ బీర్ కు 20 ఏళ్లు ఉన్నాయట అప్పుడు. ఇక వీరిద్దరు