MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?

ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?

Padma Awards: రాజేంద్ర ప్రసాద్, మురళి మోహన్ లకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. దశాబ్దాలుగా వీరు తెలుగు చిత్ర పరిశ్రమలో నటులుగా రాణిస్తున్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 25 2026, 09:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పద్మ అవార్డులు 
Image Credit : Asianet News

పద్మ అవార్డులు 

 భారత ప్రభుత్వం పద్మ అవార్డులని ప్రకటించింది. వివిధ రంగాలలో రాణించిన వారికి పద్మ అవార్డులు అనౌన్స్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. దీనితో తెలుగు సినీ అభిమానులు, ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మురళి మోహన్ కి దక్కిన గౌరవం
Image Credit : Facebook / Murali Mohan

మురళి మోహన్ కి దక్కిన గౌరవం

మురళి మోహన్ తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. తెలుగు సినిమాలో ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం మురళి మోహన్ కి పద్మ అవార్డు ప్రకటించింది. మురళి మోహన్ రాజకీయాల్లో కూడా రాణించారు. మురళి మోహన్ తో పాటు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కి కూడా పద్మ శ్రీ అవార్డు దక్కింది.

35
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మ శ్రీ 
Image Credit : Asianet News

ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మ శ్రీ 

రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ కి కూడా పద్మశ్రీ దక్కింది. గతంలో పద్మ అవార్డుల గురించి రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్న వచ్చిన ఆర్టిస్ట్ లకు కూడా పద్మ అవార్డులు వస్తున్నాయి.. మీకు ఎందుకు రావడం లేదు అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. పద్మ అవార్డుల కోసం నేనెప్పుడూ ప్రయత్నించలేదు. 

45
పద్మశ్రీ కంటే గొప్పవాడివి 
Image Credit : our own

పద్మశ్రీ కంటే గొప్పవాడివి 

రామోజీరావు గారు ఒకసారి నన్ను అడిగారు. రాజేంద్ర ప్రసాద్ నీకు పద్మశ్రీ ఉందా అని అడిగారు. లేదు అని చెప్పా. ఎప్పుడూ ట్రై చేయకు. ఎందుకంటే పద్మశ్రీ కంటే నువ్వు గొప్పవాడిని అని అన్నారు. పద్మ అవార్డు కోసం నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. రాలేదని కూడా బాధపడలేదు అని రాజేంద్ర ప్రసాద్ గతంలో అన్నారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. 

55
కామెడీ సినిమాలు 
Image Credit : ABN

కామెడీ సినిమాలు 

మొత్తంగా రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య మాస్ సినిమాలతో క్రేజ్ సొంతం చేసుకుంటే.. వారికీ భిన్నంగా రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలతో రారాజులా వెలిగారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image2
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image3
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి, ఏఎన్నార్ భయపడేది ఆ హీరోయిన్ కి మాత్రమే.. ఎంత చనువుగా ఉన్నా వణికిపోవాల్సిందే
Recommended image2
బాలకృష్ణ సినిమాలో నటించమని అడిగితే గెటౌట్ అని గెంటేసిన లెజెండ్రీ నటి, కట్ చేస్తే దిమ్మ తిరిగే బ్లాక్ బస్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved