MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి, ఏఎన్నార్ భయపడేది ఆ హీరోయిన్ కి మాత్రమే.. ఎంత చనువుగా ఉన్నా వణికిపోవాల్సిందే

Chiranjeevi: చిరంజీవి, ఏఎన్నార్ భయపడేది ఆ హీరోయిన్ కి మాత్రమే.. ఎంత చనువుగా ఉన్నా వణికిపోవాల్సిందే

చిరంజీవి, ఏఎన్నార్ ఓ హీరోయిన్ కి తెగ భయపడేవారట. ఆ హీరోయిన్ చిరంజీవి, ఏఎన్నార్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 25 2026, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అక్కినేని నాగేశ్వర రావు 
Image Credit : X/@ChiruFanClub

అక్కినేని నాగేశ్వర రావు 

లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు తన నటనతో చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు అందించారు. అప్పట్లో మహానటి సావిత్రి నుంచి.. శ్రీదేవి వరకు ఎందరో గొప్ప నటీమణులతో ఏఎన్నార్ నటించారు. అదే విధంగా చిరంజీవి తన కెరీర్ లో రాధా, రాధిక. శ్రీదేవి, విజయశాంతి లాంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హీరోయిన్ రాధిక శరత్ కుమార్ 
Image Credit : our own

హీరోయిన్ రాధిక శరత్ కుమార్ 

అయితే ఈ స్టార్ హీరోలని భయపెట్టిన హీరోయిన్ మాత్రం ఒక్కరే. ఆమె ఎవరో కాదు రాధిక శరత్ కుమార్. రాధిక.. చిరంజీవితో అత్యధిక సినిమాల్లో నటించారు. దాదాపు 25 పైగా చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో ఉన్నాయి. అదే విధంగా రాధికా ఏఎన్నార్ తో కూడా కలిసి నటించారు. 

35
చిరంజీవితో చాలా క్లోజ్
Image Credit : instagran /Radhika Sarathkumar

చిరంజీవితో చాలా క్లోజ్

రాధిక చిరంజీవితో చాలా క్లోజ్ గా ఉండేవారట. ఇద్దరం ఎప్పుడూ సరదాగా గొడవపడుతుండేవాళ్ళం అని రాధిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చిరంజీవి సతీమణి సురేఖ తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది అని  రాధిక తెలిపారు. నా కళ్ళముందు పెరిగిన రాంచరణ్ ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడు అంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్ నటన చూసి ఆశ్చర్యపోయినట్లు రాధిక పేర్కొంది. 

45
వామ్మో రాధికతో జాగ్రత్త 
Image Credit : our own

వామ్మో రాధికతో జాగ్రత్త 

తాను హీరోలతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ ఒక లైన్ దాటి బిహేవ్ చేసేదాన్ని కాదు అని రాధికా అన్నారు. ఆ విషయంలో చాలా కఠినంగా ఉండేదాన్ని. అందుకే తనతో హీరోలు ఎవరూ హద్దులు దాటి ప్రవర్తించే వారు కాదు అని రాధిక అన్నారు. చిరంజీవి కూడా నాకు భయపడతారు. కానీ ఇద్దరం చాలా క్లోజ్ గా ఉంటాం. ఏఎన్నార్ కూడా ఒక సందర్భంలో వామ్మో రాధికతో జాగ్రత్తగా ఉండాలి అని అన్నారట. 

55
చిరంజీవి నా కళ్ళముందే 
Image Credit : Facebook/KChiranjeeviFans

చిరంజీవి నా కళ్ళముందే 

చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది. చిరంజీవి నా కళ్ళ ముందే స్టార్ హీరోగా ఎదిగారు. ఖైదీ చిత్రంలో నేను నటించలేదు. కానీ ఆ మూవీతో చిరంజీవి స్టార్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరం చాలా సంతోషించాం. చిరంజీవి సక్సెస్ చూసి తాను గర్వపడినట్లు రాధిక పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image2
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image3
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Related Stories
Recommended image1
మన శంకర వరప్రసాద్ గారు నిజంగానే రీజినల్ ఇండస్ట్రీ హిట్ సినిమానా ? టాప్ 3 మూవీస్ ఇవే
Recommended image2
బాలకృష్ణ సినిమాలో నటించమని అడిగితే గెటౌట్ అని గెంటేసిన లెజెండ్రీ నటి, కట్ చేస్తే దిమ్మ తిరిగే బ్లాక్ బస్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved