MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శర్వానంద్ సినిమాలో స్టార్ హీరో.. నితిన్ కి అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన సెంటిమెంట్ తోనే..

శర్వానంద్ సినిమాలో స్టార్ హీరో.. నితిన్ కి అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన సెంటిమెంట్ తోనే..

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. శర్వానంద్ నటిస్తున్న రెడ్డి చిత్రాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. శర్వానంద్.. అభిలాష్ రెడ్డి అనే దర్శకుడి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఈ దర్శకుడు లూసర్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 09 2024, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. శర్వానంద్ నటిస్తున్న రెండు చిత్రాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. శర్వానంద్.. అభిలాష్ రెడ్డి అనే దర్శకుడి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఈ దర్శకుడు లూసర్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆసక్తికరమైన కథాంశంతో శర్వానంద్, అభిలాష్ రెడ్డి చిత్రం తెరకెక్కుతోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ మూవీ గురించి ఒక క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. అదేంటంటే ఈ చిత్రంలో యాంగ్రీ హీరో రాజశేఖర్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించబోతున్నారట. ఈ మేరకు ఆల్రెడీ ఆయనతో మాట్లాడి ఫిక్స్ చేశారట. రాజశేఖర్ ఇమేజ్ కి తగ్గట్లుగా అభిలాష్ రెడ్డి చాలా ఆసక్తిగా ఆయన పాత్రని మలచినట్లు తెలుస్తోంది. 

35

హీరోగా సినిమాలు చేస్తూనే ఇలా పాజిటివ్ గా పవర్ ఫుల్ గా ఉన్న రోల్స్ చేయడానికి కూడా రాజశేఖర్ ఓకె చెబుతున్నారు. అయితే విలన్ గా నటించేందుకు మాత్రం ఆయన అంగీకరించడం లేదు. చాలా రోజులుగా రాజశేఖర్ కి విలన్ రోల్స్ లో నటించే ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఇమేజ్ ని పాడు చేసుకునే పాత్రల్లో తాను నటించనని రాజశేఖర్ చెప్పేస్తున్నారు. 

45

తన ఇమేజ్ కి భంగం కలగకుండా పవర్ ఫుల్ గా ఉండే గెస్ట్ రోల్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నారు. అయితే గత ఏడాది రాజశేఖర్ ఇలాంటి ప్రయత్నం చేశారు. కానీ అది సక్సెస్ కాలేదు. నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో రాజశేఖర్ చివర్లో గెస్ట్ రోల్ లో నటించారు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయింది. 

55

ఇప్పుడు శర్వానంద్ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనితో నితిన్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే చర్చ మొదలయింది. శర్వానంద్ నితిన్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka -ShivaKumar: ప్రియాంకతో డెస్టినీ వెడ్డింగ్‌ రివీల్‌ చేసిన శివ కుమార్‌.. ఇప్పటి వరకు ఎవరూ అలా చేయలేదు
Recommended image2
Ramesh Babu: రమేష్‌బాబు సూపర్‌ స్టార్‌ అయ్యే ఛాన్స్ మిస్‌.. మహేష్‌ చేతుల మీదుగా ప్రారంభమై ఆగిపోయిన మూవీ ఏంటంటే?
Recommended image3
రజనీకాంత్ కు ఫస్ట్ సాంగ్ రాసింది ఎవరో తెలుసా? ఆల్ రౌండర్ సక్సెస్ స్టోరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved