MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Rajasekhar: చిరంజీవి, రాజశేఖర్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ, గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన హీరో, మెగాస్టార్ సంగతేంటి?

Rajasekhar: చిరంజీవి, రాజశేఖర్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ, గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన హీరో, మెగాస్టార్ సంగతేంటి?

చిరంజీవి తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్టు వెల్లడించాడు రాజశేఖర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా వస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ పక్కా.. అయితే మెగా మూవీలో విలన్ పాత్రలో కనిపిస్తాడట స్టార్ హీరో. ఈ కాంబినేషన్ కలిసేనా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 16 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒకప్పటి టాలీవుడ్ యాంగ్రీ హీరో
Image Credit : our own

ఒకప్పటి టాలీవుడ్ యాంగ్రీ హీరో

ఒకప్పుడు టాలీవుడ్ లో యాంగ్రీ హీరోగా వెండి తెరను ఏలాడు రాజశేఖర్. పోలీస్ పాత్రలతో తెలుగు వారి అభిమాన హీరోగా మారాడు. మెగాస్టార్ చిరంజీవితో వివాదం వల్ల సంచలనంగా మారాడు రాజశేఖర్. హీరోగా సినిమాలు లేకపోవడంతో.. రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట గా మారాడు సీనియర్ స్టార్. రీసెంట్ గా బైకర్ సినిమాలో శర్వానంద్ తండ్రిగా నటించి మెప్పించాడు మాజీ యాంగ్రీ హీరో. బైకర్ సినిమాలో ఆయన నటనకు గాను ఘన సన్మానం జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజశేఖర్ కు ఘన సన్మానం..
Image Credit : youtube/shreyas media

రాజశేఖర్ కు ఘన సన్మానం..

హైదరాబాద్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మీట్ ది ప్రెస్’ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్‌తో పాటు ఆయన భార్య జీవిత రాజశేఖర్ కూడా పాల్గొన్నారు. సన్మానం తరువాత మాట్లాడిన రాజశేఖర్ ‘బైకర్’ మూవీకి ఆడియన్స్ నుంచి నుంచి మంచి స్పందన రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. “విజయం చూసి చాలా రోజులైంది. ఈ విజయం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇతర అవార్డులతో పోలిస్తే క్రిటిక్స్ అసోసియేషన్ ఇచ్చే గౌరవం నాకు చాలా పెద్దది” అని ఎమోషనల్ కామెంట్ చేశారు రాజశేఖర్.

Related Articles

Related image1
Allu Arjun పాట క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఏ స్టార్ హీరో వల్ల కాదేమో
Related image2
Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..
35
సీనియర్ హీరోకి సినిమా సెంటిమెంట్..
Image Credit : Asianet News

సీనియర్ హీరోకి సినిమా సెంటిమెంట్..

గతంలో వచ్చిన అంకుశం సినిమాకి ముందు ప్రమాదం జరిగింది.. ఆ సినిమా హిట్ అయ్యింది.. ఇప్పుడు ‘బైకర్’కు ముందు యాక్సిడెంట్ జరిగింది.. తర్వాత సినిమా విజయవంతం కావడం యాదృచ్ఛికమని పేర్కొన్నారు. తన నెక్ట్స్ మూవీ కూడా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు రాజశేఖర్. మీడియా తమ కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలిచిందన్నారు.

45
చిరంజీవితో రాజశేఖర్ మల్టీ స్టారర్ మూవీ.. ?
Image Credit : our own

చిరంజీవితో రాజశేఖర్ మల్టీ స్టారర్ మూవీ.. ?

మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రాజశేఖర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో చిరంజీవితో రాజశేఖర్ కు జరిగిన వివాదాల గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు అవేమి పట్టించుకోకుండా.. మంచి కథ వస్తే చిరంజీవి సినిమాలో విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు రాజశేఖర్. తెలిపారు. నిజంగా వీరిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ మూవీ వస్తే.. అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

55
తమిళ రాజకీయాల్లో ఎవరికి సపోర్ట్?
Image Credit : youtube/great andhra

తమిళ రాజకీయాల్లో ఎవరికి సపోర్ట్?

ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమా, ఐ.వి. శశి కుమారుడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు రాజశేఖర్. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ని ఆయన స్వాగతించారు. ప్రజాదరణలో ఎంజీఆర్ తర్వాత అంతటి స్పందన విజయ్‌కే దక్కుతోందని ప్రశంసించారు. రాజకీయాలు ఖర్చుతో కూడుకున్నవి, సమయం ఎక్కువగా అవసరం అవుతుందని, ప్రస్తుతం తాను సినిమాలపైనే దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
Allu Arjun పాట క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఏ స్టార్ హీరో వల్ల కాదేమో
Recommended image2
Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved