MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజన్న మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా... ఎంత అందంగా తయారైంది!

రాజన్న మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా... ఎంత అందంగా తయారైంది!

చైల్డ్ ఆర్టిస్ట్ గా 15చిత్రాలు చేసింది నటి అన్ని. నాలుగేళ్ళ ప్రాయంలోనే నటిగా ఎంట్రీ ఈ చిన్నది ప్రస్తుతం 20ఏళ్ల ప్రాయం దాటేసింది. అప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దామా... 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 21 2021, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన అనుకోకుండా ఒకరోజు మూవీతో అన్ని, వెండి తెరకు పరిచయం అయ్యింది. జగపతి బాబు, ఛార్మి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ట్యూషన్ గర్ల్ గా అన్ని కనిపించారు.

213
ఆ తరువాత చిరంజీవి , మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్టాలిన్ మూవీలో చిరంజీవి ఫ్రెండ్ కూతురు పాత్ర చేశారు. మహేష్ తో సురేంధర్ రెడ్డి తెరకెక్కించిన అతిథి మూవీలో చిన్నప్పటి హీరోయిన్ పాత్ర చేశారు.

313
చక్కని నటనతో ఆకట్టుకునే అన్నికి టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వచ్చాయి. స్వాగతం,రెడీ, శౌర్యం, మిత్రుడు, ఏక్ నిరంజన్, కేడి వంటి చిత్రాలలో నటించింది. అలాగే ఓ భోజ్ పురి మూవీలో కూడా ఆమె నటించారు.

413
అయితే నాగార్జున హీరోగా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజన్న మూవీలో అన్ని ప్రధాన పాత్ర చేశారు. పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన రాజన్న మూవీ మొత్తం అన్ని చుట్టే తిరుగుతుంది.

513
దొరలను ఎదిరించిన రాజన్న నాగార్జున కూతురిగా, సహజ గాయనిగా అన్ని నటించారు. కమర్షియల్ గా రాజన్న పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ.. నటి అన్నికి మంచి తెచ్చిపెట్టింది.

613
2018లో విడుదలైన బ్లాక్ బస్టర్ రంగస్థలం మూవీలో అన్ని చరణ్ చెల్లెలి పాత్ర చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం భారీ విజయాన్ని నమోదు చేసింది. అలాగే జీ 5లో ప్రసారమైన లూజర్ తెలుగు వెబ్ సిరీస్ లో నటించారు.

713
కెరీర్ లో మూడు నంది అవార్డ్స్ అందుకున్న అన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ సక్సెస్ అయ్యారు. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన అన్ని ప్రస్తుతం హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలలో ఉన్నారు.

813
అప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని ఇప్పుడు చూస్తే గుర్తు పట్టడం కష్టమే. 20ఏళ్ల వయసులో స్టైలిష్ అండ్ బ్యూటిఫుల్ గా తయారైంది అమ్మడు.

913
యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు

యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు

యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు
1013
యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు

యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు

యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు
1113
యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు

యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు

యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు
1213
యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు

యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు

యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు
1313
యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు

యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు

యాక్ట్రెస్ అన్ని ఇంస్టాగ్రామ్ ఫోటోలు

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Arunachalam Movie: రజినీ ఒక్క మాటతో ఓకే.. అరుణాచలం టైటిల్ వెనుక ఇంత కథ ఉందా? సుందర్ సి సీక్రెట్స్!
Recommended image2
అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ కి అంతా సిద్ధం, గ్రాండ్ గా ఏర్పాట్లు.. ఎంట్రీ టైమింగ్స్, పార్కింగ్ డీటెయిల్స్ ఇవిగో
Recommended image3
Vijay Property: రూ.35 కోట్లకు ఆస్తి అమ్మేసిన విజయ్? రాజకీయాల కోసమేనా ఈ భారీ ఫండ్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved