MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!

Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!

దర్శకధీరుడు రాజమౌళి - మహేష్ బాబు  కాంబో మూవీ 'వారణాసి' సినిమా సెట్ నుంచి ఓ ఫోటో లీకైంది. ఇందులో యాక్ట్రర్స్  ఎవరూ లేకపోయినా, సెట్ ఎంత గ్రాండ్‌గా ఉందో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 01 2026, 06:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వారణాసి మూవీ నుంచి ఫోటో లీక్
Image Credit : others

వారణాసి మూవీ నుంచి ఫోటో లీక్

ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమా నుంచి ఓ ఫోటో లీకైంది. 'ఉగ్రభట్టి గుహల' సీక్వెన్స్‌కు సంబంధించిన ఈ ఫోటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చుట్టూ రాతి శిల్పాలు, భారీ స్తంభాలు
Image Credit : others

చుట్టూ రాతి శిల్పాలు, భారీ స్తంభాలు

ఈ ఫోటోలో సినిమాలోని నటీనటులు ఎవరూ కనిపించలేదు. కానీ సినిమా సెట్ ఎంత గ్రాండ్‌గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఫోటో చాలు. చుట్టూ రాతి శిల్పాలు, భారీ స్తంభాలతో సెట్ అదిరిపోయింది.

Related Articles

Related image1
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..
Related image2
Rashmika Mandanna: నయనతారకు షాక్ ఇచ్చిన నేషనల్ క్రష్, ఒక్క సినిమాకు రష్మిక ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?
34
ఉగ్ర దేవత చుట్టూ..
Image Credit : others

ఉగ్ర దేవత చుట్టూ..

సెట్‌లో నీలిరంగు స్క్రీన్ ఉండటాన్ని బట్టి, ఈ సీన్స్‌లో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుందని అర్థమవుతోంది. ఈ సీక్వెన్స్ హిందూ పురాణాల్లోని ఉగ్ర దేవత 'మాతా ఛిన్నమస్తా దేవి' చుట్టూ తిరుగుతుందని టాక్.
44
ఎవరీ ఛిన్నమస్తా దేవి?
Image Credit : others

ఎవరీ ఛిన్నమస్తా దేవి?

పురాణాల ప్రకారం, ఈ దేవత తన తలని తానే ఖండించుకుని చేతిలో పట్టుకుని ఉంటుంది. తన రక్తాన్ని దేవదూతలకు అర్పిస్తూ భీకర రూపంలో కనిపిస్తుంది. హిందూ మతంలో అత్యంత ఉగ్రరూపిణి అయిన తాంత్రిక దేవత. ఈమెను 'దశ మహావిద్యలలో' ఆరవ దేవతగా, శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. చిన్నమస్త అంటే "ఖండింపబడిన శిరస్సు" అని అర్థం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
మహేష్ బాబు ఘట్టమనేని
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Recommended image2
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image3
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Related Stories
Recommended image1
Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..
Recommended image2
Rashmika Mandanna: నయనతారకు షాక్ ఇచ్చిన నేషనల్ క్రష్, ఒక్క సినిమాకు రష్మిక ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved