MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..

Prabhas: 2 ఎకరాల్లో 200 కోట్ల రాజభవనం.. ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లేస్ వాల్యూ ఎంతో తెలుసా? షాక్ అవుతారు..

ఎట్టకేలకు ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. ఇంటివాడంటే పెళ్లి చేసుకోవడం కాదు.. ఓ భారీ ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఇంతకీ ఆ ఇంటికోసం రెబల్ స్టార్ ఎంత ఖర్చు పెట్టబోతున్నాడో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 27 2026, 07:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్లాపులొచ్చినా తగ్గని ప్రభాస్ క్రేజ్..
Image Credit : instagram

ప్లాపులొచ్చినా తగ్గని ప్రభాస్ క్రేజ్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదు. బాహుబలితో ప్రభాస్ పై మొదలైన ప్రేమ.. ప్లాప్ లు వచ్చినా తగ్గడం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ ఇమేజ్ అంతకంతకు పెరుగుతుంది కానీ.. తగ్గడంలేదు. రీసెంట్ గా రాజాసాబ్ తో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు రెంబల్ స్టార్. అయినా సరే ఈసారి టాప్ 10 హీరోల లిస్ట్ లో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ సాధించాడు. ప్రభాస్ క్రేజ్ ఆరేంజ్ లో ఉంది. ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. తాజాగా ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న న్యూస్ హల్ చల్ చేస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
డ్రీమ్ హౌస్ ను నిర్మించుకోబోతున్న రెబల్ స్టార్..
Image Credit : instagram

డ్రీమ్ హౌస్ ను నిర్మించుకోబోతున్న రెబల్ స్టార్..

ప్రభాస్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో తన పాత ఇంట్లో ఉంటున్నారు. ఎక్కువగా షూటింగ్స్ కోసం ముంబయ్ లో ఉంటుంటాడు రెబల్ స్టార్. స్పెషల్ గా సెలబ్రిటీస్ పార్టీల కోసం ఆయనకు రాయదుర్గంలో ఓ గెస్ట్ హౌస్ ఉంది. అప్పుడప్పుడు ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కో స్టార్స్, ఫ్రెండ్స్ తో అక్కడ చిల్ అవుతుంటాడు. చాలా కాలంగా ప్రభాస్ ఓ డ్రీమ్ హౌస్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో ప్రభాస్ తన డ్రీమ్ మ్యాన్షన్ ను నిర్మించుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే పనులు కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Related Articles

Related image1
Lakshmi Pranathi: కోటీశ్వరుడి కూతురు.. స్టార్ హీరో భార్య, లైమ్‌లైట్‌కు దూరంగా సింపుల్ లైఫ్..
Related image2
Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?
36
దాదాపు 200 కోట్లతో స్మార్ట్ హోమ్..
Image Credit : Instagram

దాదాపు 200 కోట్లతో స్మార్ట్ హోమ్..

హైదరాబాద్‌లో ప్రముఖ ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ప్రభాస్ కోసం ఈ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్ నిర్మాణం జరుగుతోందని తెలుస్తోంది. ఆ ఇంటి కోసం ఆయన దాదాపు 200 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నారని టాక్. కొన్ని సంవత్సరాల క్రితమే ప్రభాస్ ఈ ప్రాంతంలో రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆ ప్రాంతంలో ఒక ఎకరం భూమి ధర సుమారు రూ.80 కోట్లుగా ఉండగా, మొత్తం రెండు ఎకరాల ప్లేస్ కోసమే దాదాపు 160 కోట్లను ప్రభాస్ ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది.

46
అందరికి అందుబాటులో ఉండేలా..
Image Credit : instagram

అందరికి అందుబాటులో ఉండేలా..

ఇక ఇంటి కోసం దాదాపు 40 నుంచి 50 కోట్లు ఖర్చుచేయబోతున్నాడట యంగ్ రెబల్ స్టార్. స్థలం రిజిస్ట్రేషన్‌తో పాటు అవసరమైన అన్ని అనుమతులు పూర్తయ్యాక రీసెంట్ గా ఈ పాలెస్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ స్థలం కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌కు సమీపంలో ఉండటంతో, అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ వంటి అత్యంత కీలకమైన ప్రాంతాలకు సులభంగా చేరుకునే వీలుంది. అందుకే ప్రభాస్ ఈ ప్రదేశాన్ని తన డ్రీమ్ హౌస్ కోసం ఎంపిక చేసుకున్నారని సమాచారం.

56
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ..
Image Credit : instagram

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ..

మరి ఇంత ఖర్చు పెట్టి కడుతున్న ఈ మ్యాన్షన్‌లో.. ఎన్ని అత్యాధునిక సదుపాయాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న ఈ భారీ ఇంట్లో.. అంతా ఆటోమాటిక్ సిస్థమ్ తో స్మార్ట్ హోమ్ ను నిర్మిస్తున్నాడు ప్రభాస్. మోడ్రన్ జిమ్, ప్రైవేట్ హోమ్ థియేటర్, లగ్జరీ స్విమ్మింగ్ పూల్, విశాలమైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్‌తో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగ్గ ఇంటీరియర్స్ ఏర్పాటు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.

66
ప్రభాస్ సినిమాలు..
Image Credit : instagram

ప్రభాస్ సినిమాలు..

ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తికావడానికి సుమారు రెండేళ్ల సమయం పట్టే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రేంజ్ లో ఇమేజ్ ఉన్న ప్రభాస్ కు ఈమాత్రం ఇల్లు ఉండాల్సిందే అని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఘాజీ, స్పిరిటి షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఆతరువాత సలార్ 2, కల్కీ 2 షూటింగ్స్ లో జాయిన్ కాబోతున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Recommended image2
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ
Recommended image3
Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?
Related Stories
Recommended image1
Lakshmi Pranathi: కోటీశ్వరుడి కూతురు.. స్టార్ హీరో భార్య, లైమ్‌లైట్‌కు దూరంగా సింపుల్ లైఫ్..
Recommended image2
Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved