అషు రెడ్డితో రాహుల్ రిలేషన్‌.. మరి పునర్నవి పరిస్థితేంటి..?

First Published 5, Jul 2020, 10:20 AM

బిగ్‌ బాస్‌ సీజన్ 3కి ముందు రాహుల్‌ సిప్లిగంజ్‌ అనే పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ బిగ్‌ బాస్‌తో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు. షోలోకి ఓ సామాన్యుడిగా ఎంటర్‌ అయిన రాహుల్‌ తరువాత పునర్నవితో రిలేషన్‌, శ్రీముఖితో వివాదంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే హౌజ్‌లో పున్నుతో రిలేషన్‌ మెయిన్‌టైన్ చేసిన రాహుల్, తాజాగా అషు రెడ్డితో రిలేషన్‌ అంటూ షాక్‌ ఇచ్చాడు.

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంటర్‌ అయిన సమయంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ మీద ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేవు. సీజన్‌ మొత్తంలో ఒక్కసారి కూడా రాహుల్ కెప్టెన్‌ కూడా కాలేకపోయాడు. దీంతో రాహుల్‌ టైటిల్‌ విన్నర్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. అందరి అంచనాలను తల కిందులు చేస్తూ అనూహ్యంగా బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ అయ్యాడు రాహుల్.

షోలో ఉనన్నని రోజులు రాహుల్, పునర్నవిల ప్రేమ కథ షో రేంటింగ్‌ను ఓ రేంజ్‌లో పెంచింది. షోలనే కాదు షో నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా పలు సందర్భాల్లో వారిద్దరు కలిసి కనిపించటంతో నిజంగానే ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్‌ అని ఫిక్స్‌ అయ్యారు.

అయితే కొద్ది రోజులుగా రాహుల్, అషు రెడ్డిలు తరుచూ పార్టీల్లో కలిసి కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌, అషుతో రిలేషన్‌లో ఉన్నాడన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజెన్‌ సోషల్ మీడియా వేదికగా రాహుల్‌ను అషుతో రిలేషన్‌ గురించి ప్రశ్నించాడు.

అవును నేను అషుతో రిలేషన్‌లో ఉన్నారు. ఆ రిలేషన్‌ను ఏం అంటారంటే జిగిరీ దోస్త్‌ అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంటే రాహుల్‌, అషుల మధ్య ఉన్నది కేవలం స్నేహ బంధమే అంటూ క్లియర్ చేశాడు రాహుల్. మరి రాహుల్ క్లారిటీతో అయిన రూమర్స్‌కు చెక్‌ పుడుతుందేమో చూడాలి.

ఇక బిగ్‌ బాస్‌ తరువాత టాప్ సెలబ్రిటీ అయిన రాహుల్‌,  సినిమా ఛాన్స్ కూడా కొట్టేశాడు. గతంలో బిగ్‌ బాస్ విన్నర్లు శివ బాలాజీ, కౌశల్‌ లాంటి వారు ఫేడవుట్ అయ్యారు. కానీ రాహుల్ మాత్రం ఏకంగా కృష్ణవంశీ డైరెక్షన్లో నటించే ఛాన్స్‌ కొట్టేశాడు. నటసామ్రాట్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న రంగ మార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

loader