- Home
- Entertainment
- Raashi khanna new Pics: రెడ్ మిర్చీ లాంటి అందాలకు తోడైన క్యూట్‌నెస్.. ఫ్యూచర్ ప్లాన్ కోసం ఎదురుచూపులు
Raashi khanna new Pics: రెడ్ మిర్చీ లాంటి అందాలకు తోడైన క్యూట్‌నెస్.. ఫ్యూచర్ ప్లాన్ కోసం ఎదురుచూపులు
రాశీఖన్నా.. అంటే భారీ అందాలు కళ్ల ముందు కదలాడుతాయి. రెడ్ మిర్చీ లాంటి అందాలకు ఫిదా అయిన కుర్రాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఈ అందాల భామ ఇప్పుడు ఓ దాని కోసం వెయిట్ చేస్తుంది.

రాశీఖన్నా(Raashi Khanna).. లేటెస్ట్ గా పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఇందులో రాశీఖన్నా ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. కసిగా చూస్తూ కవ్వింపులకు దిగింది. రెడ్ మిర్చీని పోలిన రాశీ అందాలు మాత్రం ఇప్పుడు క్యూట్‌నెస్‌తో కనువిందు చేస్తున్నాయి. నెటిజన్ల మనసులను దోస్తున్నాయి.
aashi Khanna Cute Photos.
రాశీఖన్నా ఎక్కువగా గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియా అభిమానులను అలరిస్తుంది. హాట్ షోతో కనువిందు చేస్తూ నెట్టింట మంటలు పుట్టిస్తుంది. కానీఈ సారి మాత్రం క్యూట్‌నెస్‌తో చంపేస్తుంది. క్యూట్‌నెస్ ఓవర్ లోడ్ అయ్యిందా అనేట్టుగా తన గ్లామర్ పిక్స్ తో అలరిస్తుంది.
అయితే ఈ సందర్భంగా రాశీఖన్నా పంచుకున్న కోట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాను తన భవిష్యత్ ప్లాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పింది. అంతటితో ఆగలేదు. తన ఫ్యూచర్ ప్లాన్స్ తన కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పింది. ఈ క్రేజీ స్టేట్‌మెంట్ ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.
రాశీఖన్నా.. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో బిజీగా ఉంది. తెలుగులో ఆమె గోపీచంద్‌తో `పక్కా కమర్షియల్` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు నాగచైతన్యతో `థ్యాంక్యూ`సినిమా చేస్తుంది. చైతూ సినిమా కోసం ఇటీవల రష్యాకి వెళ్లొచ్చింది రాశీ. అక్కడ మంచులో ఎంజాయ్ చేస్తూ పంచుకున్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
ఇక తమిళంలో `సర్దార్`, `తిరుచిత్రంబలం` సినిమాలు చేస్తుంది. ఇవి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అలాగే హిందీలోనూ వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తుంది రాశీ. సిద్ధార్థ్‌తో కలిసి `యోధ` చిత్రంలో నటిస్తుంది. అలాగే అజయ్ దేవగన్‌తో కలిసి `రుద్ర` అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఇది మార్చి 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
`రుద్ర` ప్రమోషన్‌లో భాగంగా రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అజయ్ దేవగన్‌తో ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు నర్వస్ ఫీలయినట్టు చెప్పింది. సెట్‌లో చాలా టెన్షన్ పడిందట. కానీ ఆ తర్వాత తాను రియలైజ్ అయినట్టు చెప్పింది. ఆయన చాలా డౌన్ టూ ఎర్త్ పర్సన్ అని తెలిపింది. చాలా సపోర్టివ్ చేశారని, తనకు కంఫర్ట్ జోన్‌ని క్రియేట్ చేశారని ప్రశంసలు కురిపించింది.
దీంతోపాటు షాహిద్ కపూర్‌తో మరో వెబ్ సిరీస్ చేస్తుంది రాశీఖన్నా. రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే కొత్తగా క్రియేట్ అయిన డిజిటల్ రంగంలోనూ రాణిస్తుంది.