- Home
- Entertainment
- బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్.. చుట్టుకొలతలు చూపిస్తూ కైపెక్కిస్తున్న రాశీఖన్నా.. ఉమెన్స్ డే స్పెషల్ కేక
బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్.. చుట్టుకొలతలు చూపిస్తూ కైపెక్కిస్తున్న రాశీఖన్నా.. ఉమెన్స్ డే స్పెషల్ కేక
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా గ్లామర్ డోస్ కి బౌండరీలు బ్రేక్ అయిపోతున్నాయి. ఇంటర్నెట్‌ని బ్రేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ అందాల రాశీ ఉమెన్స్ డే రోజు ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చింది..

రాశీఖన్నా తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఆమె బ్యాక్ లెస్ లో బ్యాక్ అందాలను పంచుకుంది. అంతేకాదు టైట్ ఫిట్‌లో తన చుట్టుకొలతలను చూపిస్తుంది. కిర్రాక్ పోజులిస్తూ అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాశీఖన్నా పారిస్‌లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పారిస్‌లో ఓ హోటల్ విండోలో నిల్చొని ఇలాంటి హాట్ పోజులిచ్చింది. అంతేకాదు ఆ విండో నుంచి ప్రపంచాన్ని చూస్తుందట. తనకు కావాల్సిన ప్రపంచం ఉందని చెప్పింది. కవ్వించే ఫోటోలతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది.
రాశీఖన్నా ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య బౌండరీలు బ్రేక్ చేసిన ఈ బ్యూటీ.. కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోతుంది. ఇటీవలే ఆమె హిందీలో `ఫర్జీ` అనే వెబ్ సిరీస్‌తో సక్సెస్ అందుకుంది. ఇందులో తన పాత్రకి విశేష స్పందన లభించింది. వెబ్ సిరీస్ సైతం పెద్ద హిట్ అయ్యింది. దీంతో రాశీఖన్నా బాగా పాపులర్ అయ్యింది.
ఈ నేపథ్యంలో రాశీఖన్నాకి హిందీలో పెద్ద బ్రేక్ వచ్చిందనే చెప్పాలి. అక్కడ ఈ బ్యూటీకి ఆఫర్లు కూడా వస్తున్నాయి. నిజానికి చాలా రోజులుగా రాశీఖన్నా హిందీలో సినిమాలు చేయాలనుకుంది. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. మరి దాన్ని ఏమేరకు ఉపయోగించుకుంటుందో చూడాలి. అయితే సమంత `ది ఫ్యామిలీ మ్యాన్ 2`తో సక్సెస్ అందుకుని అక్కడ ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇప్పుడు అదే దారిలో రాశీకి ఛాన్స్ లు వస్తాయా? అనేది చూడాలి.
రాశీఖన్నా తెలుగులో సక్సెస్ లేక చాలా రోజులవుతుంది. ఆమె ఇటీవల నటించిన `థ్యాంక్యూ`, `పక్కా కమర్షియల్`, `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. అంతకు ముందు చేసిన `ప్రతి రోజు పండగే` పర్వాలేదనిపించుకుంది. తమిళంలో చేసిన `సర్దార్`తోపాటు ఇతర చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఇప్పుడు హిందీలో సక్సెస్ రావడంతో రాశీకి నూతనోత్సాహం దక్కిందని చెప్పొచ్చు.