Telugu

ఓటీటీలోకి వచ్చిన థ్రిల్లర్ సినిమాలు

ఈ వారం ఓటీటీలో కొన్ని అదిరిపోయే థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. వాటి లిస్ట్ ఇక్కడ ఉంది. మీరు ఫ్రీగా ఉంటే మాత్రం కచ్చితంగా చూడండి. థ్రిల్‌ పక్కా. 

Telugu

రేపు ఉదయం 10 గంటలకు

ఇది తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.  ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగే ఈ  చిత్రం ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఓటీటీలో ఇది రచ్చ చేస్తుంది.

Image credits: social media
Telugu

తూ యా మై

ఇది ఇద్దరు స్నేహితుల సాహస యాత్రకు సంబంధించిన సినిమా. ఈ హిందీ మూవీ  నెట్‌ఫ్లిక్స్‌లో  స్ట్రీమింగ్‌ అవుతుంది. 

Image credits: social media
Telugu

కనిమంగళం కోవిలకం

ఇది మలయాళ హారర్ కామెడీ సినిమా. ఓటీటీలో దుమ్ములేపుతున్న ఈ మూవీ సన్ నెక్స్ట్ (Sun NXT)లో  స్ట్రీమింగ్‌ అవుతుంది.

Image credits: social media
Telugu

నాంగళ్

ఈ సినిమా కథ పిల్లల కోణం నుంచి సాగుతుంది. ఈ చిత్రాన్ని  సన్ నెక్స్ట్ (Sun NXT)లో  స్ట్రీమింగ్‌ అవుతుంది. ఓటీటీలో మాత్రం ట్రెండింగ్‌లో ఉంది. 

Image credits: social media
Telugu

ఖాకీ సర్కస్

ఇక 'ఖాకీ సర్కస్' అనే తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా జీ5 (Zee5)లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇందులో ఫన్‌తో కూడిన థ్రిల్ ఆద్యంతం కట్టిపడేస్తుంది. 

Image credits: social media
Telugu

తాయ్ కిళవి

రాధికా శరత్‌కుమార్ నటించిన 'తాయ్ కిళవి' సినిమా జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఇది థియేటర్లో దుమ్ములేపింది. ఇప్పుడు ఓటీటీలో కూడా హవా చూపిస్తోంది. 

Image credits: social media
Telugu

అమృత అంజన్

ఇది కన్నడ కామెడీ సినిమా. ఆద్యంతం నవ్వులు పూయించే ఈ మూవీ ఓటీటీలో వైరల్‌ అవుతుంది. ఇది ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

Image credits: social media

1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే

Top 5 Movies: ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన టాప్‌ 5 మూవీస్‌ ఇవే

Ashika Ranganath: రోడ్ సైడ్ మోమోలు తింటూ మేఘాలయలో ఆషికా రంగనాథ్‌ రచ్చ

Thriller Movies: థ్రిల్లర్స్ ఇష్టమా? ఓటీటీలో ఈ సినిమాలు మిస్ అవ్వొద్దు