MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రత్తాలు అరాచకం బాబోయ్, విరహం తట్టుకోలేక ప్యాంట్ విప్పేస్తూ ఫోజులు.. కుర్రాళ్ళకి విజువల్ ఫీస్ట్

రత్తాలు అరాచకం బాబోయ్, విరహం తట్టుకోలేక ప్యాంట్ విప్పేస్తూ ఫోజులు.. కుర్రాళ్ళకి విజువల్ ఫీస్ట్

పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 29 2023, 09:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన రాయ్ లక్ష్మి గ్లామర్ రోల్స్ లో అందాలు ఆరబోసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది. 

211

34 ఏళ్ల రాయ్ లక్ష్మి దాదాపు 15 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా 2005లో ఎంట్రీ ఇచ్చింది. 

311

తొలి చిత్రం నుంచే రాయ్ లక్ష్మి అందాల ఆరబోత ప్రదర్శించింది. క్రమంగా రాయ్ లక్ష్మి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది. 

411

బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. కెరీర్ ఆరంభం నుంచి రాయ్ లక్ష్మి గ్లామర్ ఒలకబోస్తోంది. 

 

511

ఖైదీ నెంబర్ 150 లో చిరు సరసన రాయ్ లక్ష్మి 'రత్తాలు' అనే సాంగ్ లో చిందులేసింది. దీనితో అప్పటి నుంచి అభిమానులు రాయ్ లక్ష్మిని ముద్దుగా రత్తాలు అని పిలుస్తున్నారు. 

611

ఇటీవల రాయ్ లక్ష్మి సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. వెండితెరపై అందాల ఆరబోతలో రాయ్ లక్ష్మి ఎప్పుడూ ముందుంటుంది. ఇక ఈ హాట్ బ్యూటీ కెరీర్ లో ఎఫైర్స్ కూడా ఉన్నాయి. 

711

అప్పట్లో టీం ఇండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనితో రాయ్ లక్ష్మి ఘాటుగా ఎఫైర్ సాగించింది. కొంతకాలం అతడితో రాయ్ లక్ష్మి డేటింగ్ చేసింది. తన రిలేషన్ షిప్స్ పై ఓ ఇంటర్వ్యూలో రాయ్ లక్ష్మి మాట్లాడుతూ.. నాకు ఎఫైర్స్, రిలేషన్ షిప్స్ లేవని నేను అబద్ధం చెప్పను. ఎందుకంటే జీవితం అంటేనే రిలేషన్ షిప్. 

811

నేను కొందరితో డేటింగ్ చేసిన మాట వాస్తవం. దానిని నేను దాచి పెట్టను అలాగని అందరిని పిలిచి చెప్పుకోను. ఇక విడిపోవడం అనేది లైఫ్ లో వ్యక్తిగత విషయం అని ఈ హాట్ ఐటెం బ్యూటీ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాయ్ లక్ష్మి తాజాగా నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అందాలతో రెచ్చిపోయింది. 

911

ప్యాంట్ విప్పేస్తూ ఎవరికీ సాధ్యం కానీ మైండ్ బ్లోయింగ్ స్ట్రక్చర్ తో రాయ్ లక్ష్మి రెచ్చగొడుతున్న విధానం కిల్లింగ్ అంతే. తన ఎద ఒంపులు, బాడీకి అతుక్కు పోయినట్లు ఉన్న మోనికిని ధరించిన రాయ్ లక్ష్మి పైన ప్యాంట్ వేసుకుంది. 

1011

ఆ ప్యాంట్ ని విప్పేస్తూ మతిపోయే విరహవేదనతో రాయ్ లక్ష్మి ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ళకి మైకంలో ముంచేస్తున్నాయి. తన బరువైన ఎద సొగసుకి దగ్గరగా కెమెరా పెట్టి రాయ్ లక్ష్మి అరాచరకమే సృష్టిస్తోంది. 

1111

ప్రస్తుతం రాయ్ లక్ష్మి తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇక సినిమా ఈవెంట్స్ లో రాయ్ లక్ష్మి మతిపోగోట్టే కాస్ట్యూమ్స్ లో మెరుస్తూ అభిమానులని అలరిస్తూ ఉంటుంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved