MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దంగల్ రికార్డ్స్ పై కన్నేసిన పుష్ప2, అల్లుఅర్జున్ ప్లాన్ మామూలుగా లేదుగా.

దంగల్ రికార్డ్స్ పై కన్నేసిన పుష్ప2, అల్లుఅర్జున్ ప్లాన్ మామూలుగా లేదుగా.

ఇప్పటికే బాహుబలి2 రికార్డ్స్ ను బ్రేక్ చేసిన పుష్ప2 . ఇక దంగంల్ రికాడ్స్ పై కన్నేసింది. దీనికోసం మేకర్స్ తో కలిసి అల్లు అర్జున్ వేసిన ప్లాన్ మామూలుగా లేదు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 10 2025, 11:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ చరిత్రను తిరగరాసింది పుష్ప-2. ఎప్పుడో బాహుబలి2 క్రియేట్ చేసిన రికార్డ్స్ ను ఇంత వరకూ ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. కాని అల్లు అర్జున్ మాత్రం పుష్ప2 తో ఆ రికార్డ్స్ ను బ్రేక్ చేసేశారు. పుష్ప సినిమారిలీజ్అయ్యి నెలరోజులు దాటింది. అయితే ఇంకా బాలీవుడ్ లో కలెక్షన్లు కంటీన్యూ అవుతూనే ఉన్నాయి.  తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇంకా వసూళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. 

Also Read: హీరోలకంటే హ్యాండ్సమ్ గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్, అనిల్ రావిపూడి నుంచి వశిష్ట వరకూ...
 

26

గేమ్ ఛేంజర్ రావడంతో థియేటర్లు అటు వెళ్ళిపోయాయి కాని.. ఇదే ఊపు ఇంకో పదిరోజులు కొనసాగితే.. 2000  కోట్లు సంపాధించడంపెద్ద కష్టం ఏమీ కాదు. అయితే ఇప్పటికే పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా  1831 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాల్లో టాప్ 2 గా నిలిచిన బాహుబలి 2 రికార్డ్ కూడా బద్దలు కొట్టేసాడు  అల్లు అర్జున్. 

Also Read: వారసుడిని రంగంలోకి దింపబోతున్న పవన్ కళ్యాణ్, అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే..?
 

36

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో ఇప్పటి వరకూ.. ఇండియన్ సినిమాల లిస్ట్‌లో దంగల్ టాప్‌ లోఉంది. ఇప్పుడు పుష్పరాజ్ చూపు దంగల్‌పై పడింది. దంగల్‌ కలెక్షన్లను బీట్ చేయాలని ట్రై చేస్తున్నాడు.దంగల్ సినిమా టాప్‌ లో చేరడానికి చైనా మార్కెట్ మెయిన్ అని చెప్పవచ్చు. అక్కడ ఈసినిమా విపరీతంగా ఆడింది. చైనా అధ్యక్షుడు స్వయంగా ఈసినిమా చూసి ప్రశంసించారు. అంతే కాదు  చైనా మార్కెట్ లో ఈ సినిమా విపరీతంగా ఆడింది. 


Also Read: మళ్ళీ రొమాన్స్ మొదలెట్టిన సుడిగాలి సుధీర్ ‌- రష్మి, హీరోగా అవకాశాలు లేక.. బుల్లితెరపైకి జంటగా రీ ఎంట్రీ..?
 

 

46

అయితే 2000 కోట్లు దాటి కలెక్షన్లు సంపాదించడానికి మరో అవకాశం ఉంది పుష్ప2 టీమ్ కు. ఈసినిమాను ఎలాగైనా 2000 కోట్ల మైలు రాయి దాటించాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు టీమ్. అందుకే జనవరి సెకండ్ వీక్ లో ఈసినిమాకు మరికాస్త అంటే 20 నిమిషాల వరకూ  సినిమాను యాడ్ చేసి.. విదేశాల్లో రిలీజ్ చేయని ప్లేస్ ల్లో ఈసినిమాను పంపించాలని చూస్తున్నారు. ఇప్పటి వరకూ 2000 కోట్లతో ఆమిర్ ఖాన్ దంగల్ రికార్డ్ అలాగే ఉంది. సో దాన్ని క్రాస్ చేయాలనేది ఐడియా. 
 

56

అక్కడ ఈ మూవీ అక్కడ ఏకంగా 1100 కోట్ల కలెక్షన్లు  రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్ గా దంగల్ 2000 కోట్లు వసూలు చేసింది. దశాబ్ధకాలంగా దంగల్ రికార్డ్ పదిలంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ అందుకునే ఛాన్స్ పుష్పగాడికి మాత్రమే ఉంది. పుష్ప-2 మూవీని కూడా చైనాలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రేపో మాపో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంది.ఇక చైనాలో పుష్ప2 కి చైనాలో ప్రస్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. 
 

66

ఈసినిమా లో ఎర్రచందనంకాన్సెప్ట్ ఉండటంతో..అక్కడి వారికి ఎర్రచందనం అంటే చాలా ఇష్టం. సెంటిమెంట్ కూడా. దాంతో ఈకాన్సెప్ట్ అంతా ఎర్రచందనం మీదనే ఉండటంతో పక్కాగా ఈసినిమాను ఆదరిస్తారని అనుకుంటున్నారు. అంతే కాదు చైనా మార్కెట్ లో ఈసినిమా 150 కోట్లు సంపాదించిపెడితే చాలు.. దంగల్ రికార్డ్ బ్రేక్ అయినట్టే.. మొదటి సినిమాగా పుష్ప2 రికార్డ్స్  బ్లాస్ట్ అవుతాయి. చూడాలి మరి అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సెట్ చేస్తాడా లేదా అని. చైనాతో పాటు జపాన్ లో కూడా ఈసినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Asha Bhosle: 16 ఏళ్లకే ప్రేమ,పెళ్లి.. అత్తింట్లో నరకం చూసిన ఆశా భోస్లే.. ఎలా బయటపడింతో తెలుసా?
Recommended image2
Asha - RD Burman Love Story : బాలీవుడ్ సంగీత రూపురేఖలు మార్చేసిన ఆశా బర్మన్ ప్రేమకథ
Recommended image3
Asha Bhosle Passes Away: సంగీత శకం ముగిసింది.. ఆశా భోస్లే కన్నుమూత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved