MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మొత్తం తీసేసి అద్దంలో చూసుకున్న దిశా పటాని... ప్రభాస్ హీరోయిన్ అరాచకానికి హద్దే లేదా!

మొత్తం తీసేసి అద్దంలో చూసుకున్న దిశా పటాని... ప్రభాస్ హీరోయిన్ అరాచకానికి హద్దే లేదా!

బికినీ ఫోజులు దిశా బ్రాండ్ అంబాసిడర్ లా మారారు. సందర్భం ఉన్నా లేకుండా వారానికో బికినీ ఫోజు వదలాల్సిందే. దిశా అందాలకు అలవాటుపడ్డ కుర్రాళ్లు పిచ్చోళ్ళె పోతున్నారంటే అతిశయోక్తి కాదు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 22 2023, 07:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Disha Patani

Disha Patani

తాజాగా బికినీలో మిర్రర్ సెల్ఫీ దిగింది దిశా. దీంతో ఈ ప్రభాస్ హీరోయిన్ అరాచకాలకు హద్దే లేదా అని జనాలు వాపోతున్నారు. దిశా బికినీ ఫోజు వైరల్ చేస్తున్నారు. క్రేజీ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కాగా మోడల్ అయిన దిశాను దర్శకుడు పూరి జగన్నాధ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ మూవీలో దిశా హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. 

36


అదే సమయంలో దిశా బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యారు. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం రాధే అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు.జులై 23, 2023లో యోధ విడుదల కానుంది.  

46


కాగా ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె లో దిశ నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు.
 

56
Disha patani

Disha patani

మరి ఈ మూవీలో దిశా రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఆమె గ్లామర్ మాత్రం తెలుగు ప్రేక్షకులు పెద్ద ట్రీట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఓ తమిళ చిత్రానికి ఆమె సైన్ చేశారట. 
 

66


ఇక దిశా పటాని కొత్త బాయ్ ఫ్రెండ్ తో జతకట్టారనేది మీడియా వర్గాల వాదన. మోడల్, నటుడు అలెక్సాండర్ ఇలిక్ తో ఆమె ఎఫైర్ నడుపుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. పలు సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు.తరచుగా దిశా అతనితో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారు. దీంతో దిశా పటాని-అలెక్సాండర్ మధ్య ఘాడమైన ప్రేమబంధం ఏర్పడిందని బల్ల గుద్ది చెబుతున్నారు.  
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved