MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Uday Kiran:అదీ ఉదయ్ కిరణ్ సత్తా, మహేష్ బాబు సినిమాని ఎవరూ కొనలేదు.. 14 రెట్లు లాభాలు తెచ్చిన హీరో

Uday Kiran:అదీ ఉదయ్ కిరణ్ సత్తా, మహేష్ బాబు సినిమాని ఎవరూ కొనలేదు.. 14 రెట్లు లాభాలు తెచ్చిన హీరో

Uday Kiran: మహేష్ బాబుకి ఉదయ్ కిరణ్ పరోక్షంగా సాయం చేశారు. ఒక్కడు సినిమా విజయం వెనుక ఉదయ్ కిరణ్ హస్తం ఉంది. నిర్మాత ఎంఎస్ రాజు ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 09 2026, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Uday Kiran
Image Credit : Asianet News

Uday Kiran

ఒక్కడు ముందు వరకు కూడా మహేష్ బాబుకి కృష్ణ గారి అబ్బాయి అనే గుర్తింపు మాత్రమే ఉండేది. ఒక్కడు చిత్రం మహేష్ బాబు క్రేజ్ తో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. మాస్ పెర్ఫార్మెన్స్ తో మహేష్ బాబు అదరగొట్టేశారు. ఎంఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా.. గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర బడ్జెట్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని ఎంఎస్ రాజు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉదయ్ కిరణ్ సినిమాకి 14 రెట్లు లాభాలు
Image Credit : our own

ఉదయ్ కిరణ్ సినిమాకి 14 రెట్లు లాభాలు

ఒక్కడు చిత్రాన్ని అప్పటికి టాలీవుడ్ లో హైయెస్ట్ బడ్జెట్ లో తెరకెక్కించాం. గ్రాండ్ గా సెట్స్ నిర్మించాం. మహేష్ కి అంత క్రేజ్ లేదు ఆ సమయంలో. అయినప్పటికీ సినిమా బాగా రావాలి అని బడ్జెట్ భారీగా పెట్టాం. బడ్జెట్ పెట్టడంలో నాకు ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే దానికి ముందే ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే అనే చిత్రం చేశాం. అది సంచలన బ్లాక్ బస్టర్ అయింది. అది ఎలాంటి హిట్ అంటే బడ్జెట్ కి 14 రెట్లు లాభాలు తీసుకువచ్చింది.

35
మహేష్ బాబు సినిమాని ఎవరూ కొనలేదు
Image Credit : sun nxt

మహేష్ బాబు సినిమాని ఎవరూ కొనలేదు

ఆ డబ్బంతా ఒక్కడు సినిమా కోసం వెచ్చించాను. దీనితో ఒక్కడు చిత్రానికి పెద్దగా ఫైనాన్షియర్ల అవసరం కూడా రాలేదు. దీనితో ఒక్కడు సినిమా బడ్జెట్ లో ఎలాంటి సమస్య లేదు. కానీ రిలీజ్ కి సమస్యలు వచ్చాయి. భారీ బడ్జెట్ సినిమా కావడంతో అంత ధర పెట్టి కొనడానికి బయ్యర్లు ముందుకు రాలేదు. అంతకు ముందు మహేష్ బాబుకి సరైన హిట్లు కూడా లేవు. టక్కరి దొంగ, బాబీ లాంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

45
సొంతంగా రిలీజ్ చేశాం
Image Credit : Asianet News

సొంతంగా రిలీజ్ చేశాం

దీనితో ఒక్కడు సినిమాపై బయ్యర్లు ఆసక్తి చూపించలేదు. మేమే ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది అని ఎంఎస్ రాజు తెలిపారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే అంత పెద్ద హిట్ కావడం వల్ల మహేష్ బాబు ఒక్కడు సినిమాకి హెల్ప్ అయింది అని చెప్పొచ్చు.

55
ప్రకాష్ రాజ్ తో ఇబ్బంది
Image Credit : facebook.com/UdayKiran.OfficialPage

ప్రకాష్ రాజ్ తో ఇబ్బంది

ఒక్కడు సినిమా ప్రారంభం అయ్యాక భారీగా ఛార్మినార్ సెట్ వేశాం. షూటింగ్ కి అంతా రెడీ అనుకున్న టైంలో ప్రకాష్ రాజ్ డేట్లు అడ్జెస్ట్ కావడం లేదు. నేను చెప్పిన సమయానికే డేట్లు కావాలి.. లేకుంటే వేరే విలన్ ని వెతుక్కుంటాం అని ఎంఎస్ రాజు నిర్మొహమాటంగా చెప్పారట. మహేష్ బాబు, ఇతర టీమ్ మాత్రం ప్రకాష్ రాజ్ అయితేనే బావుంటుంది అని పట్టుపట్టారు. అంతా చర్చలు జరిపి డేట్లు అడ్జెస్ట్ అయ్యేలా ప్రకాష్ రాజ్ ని ఒప్పించారు. ప్రకాష్ రాజ్ కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్స్ లో ఓబుల్ రెడ్డి పాత్ర కూడా ఒకటి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Salman Khan: రియాలిటీ షోలో షర్ట్ విప్పి ఫిజిక్‌ చూపిస్తూ ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image2
Tamannaah Aadhaar Photo: ఆధార్ కార్డులో ఇంత క్యూట్‌గానా? తమన్నా ఫోటోపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్
Recommended image3
Chiranjeevi: చిరంజీవి సినిమా రిలీజైన రోజే నేను చనిపోయినట్లు ఫీల్ అయ్యా.. ఆ మూవీని చెడగొట్టింది ఎవరో తెలుసా
Related Stories
Recommended image1
MS Raju: మా నాన్నతో సినిమా చేస్తున్నప్పుడే చిరంజీవికి పెళ్లయింది, రాంచరణ్ తో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నా
Recommended image2
Sobhita Dhulipala: అక్కినేని కోడలికి బాలీవుడ్ లో అవకాశాలు.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved