రాత్రి నేను గూగుల్ లో చూసింది ఇవే, నెటిజన్ కోసం హిస్టరీ మొత్తం బటయపెట్టిన హీరోయిన్
ప్రియాంక జవాల్కర్ తెలుగమ్మాయే అని చెప్పాలి. ఆమెకు అనంతపూర్ బ్యాగ్రౌండ్ ఉంది. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల నటి. నటించిన తొలి చిత్రం టాక్సీవాలాతో హిట్ అందుకుంది.

ప్రియాంక జవాల్కర్ తెలుగమ్మాయే అని చెప్పాలి. ఆమెకు అనంతపూర్ బ్యాగ్రౌండ్ ఉంది. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల నటి. నటించిన తొలి చిత్రం టాక్సీవాలాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది.
తొలి చిత్రంలోనే చూడచక్కనైన రూపంతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది ప్రియాంక. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవుతోంది. మరొక్క హిట్ పడితే టాప్ లీగ్ లోకి దూసుకెళ్లే గ్లామర్ ప్రియాంక సొంతం అని చెప్పాలి.
తరచుగా ప్రియాంక జవాల్కర్ తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో సోషల్ మీడియాలో కుర్రాళ్లని ఊరిస్తూ ఉంటుంది. గత ఏడాది ప్రియాంక జవాల్కర్ తిమ్మరుసు, ఎస్ఆర్ కల్యాణమండపం చిత్రాల్లో నటించింది. ప్రియాంక జవాల్కర్ లాంటి అందమైన భామలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎప్పుడూ గమనిస్తూ, ఫాలో అవుతూ ఉంటారు.
తాజాగా ప్రియాంక జవాల్కర్ కి నెటిజన్ నుంచి వింత అనుభవం ఎదురైంది. రాత్రి గూగుల్ లో ఏం సెర్చ్ చేశావో చూపించమని ఓ నెటిజన్ అడిగాడట. దీనితో ప్రియాంక జవాల్కర్ తన గూగుల్ హిస్టరీ మొత్తం బయట పెట్టేసింది. రాత్రి నేను గూగుల్ లో సెర్చ్ చేసింది ఇదే అంటూ చూపించింది. ఆ
ప్రియాంక జవాల్కర్ కి టైం ట్రావెల్, అంతరిక్షం, యూనివర్స్ లాంటి విషయాలపై ఆసక్తి ఎక్కువేమో. ఆమె గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా అవే ఉన్నాయి.
రాత్రి గూగుల్ లో ఏం వెతికావ్ అంటూ కొందరు అడిగారు. కానీ ఎందుకు అడిగారో అర్థం కావడం లేదు అంటూ ప్రియాంక జవాల్కర్ పోస్ట్ పెట్టింది. అందం పరంగా ప్రియాంక జవాల్కర్ కి తిరుగులేదు. కానీ కెరీర్ ని మలుపు తిప్పే సక్సెస్ కోసం ఆమె ఎదురుచూస్తోంది.