MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సక్సెస్‌ జోరులో క్లీవేజ్‌ షోతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్న ప్రియాంక జవాల్కర్‌.. లుక్స్ కిర్రాక్‌

సక్సెస్‌ జోరులో క్లీవేజ్‌ షోతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్న ప్రియాంక జవాల్కర్‌.. లుక్స్ కిర్రాక్‌

ప్రియాంక జవాల్కర్‌ గ్లామర్‌ షోలో నెక్ట్స్ లెవల్‌ చూపిస్తుంది. ఇటీవల `తిమ్మరుసు`తో సక్సెస్ కొట్టిన ప్రియాంక అందాల ఆరబోతలోనూ జోరూ చూపిస్తుంది. క్లీవేజ్‌ షోతో చూపు తిప్పుకోనివ్వడం లేదీ `టాక్సీవాలా` భామ. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 01 2021, 08:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
విజయ్‌ దేవరకొండ `టాక్సీవాలా`తో సక్సెస్‌ అందుకుని ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించింది ప్రియాంక జవాల్కర్‌. అందులో గ్లామర్‌ పరంగానూ ఫిదా చేసింది. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో ఎట్టకేలకు బ్యాక్‌ టూ బ్యాక్‌ క్రేజీ ఆఫర్లని దక్కించుకుంది. అందులో భాగంగా ఇటీవల సత్యదేవ్‌ సరసన `తిమ్మరుసు` చిత్రంలో నటించింది. ఈ సినిమా శుక్రవారం విడుదలై సక్సెస్‌ టాక్‌ని తెచ్చుకుంది.

28
ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో రన్‌ అవుతుంది. కరోనా కారణంగా ఆడియెన్స్ కాస్త వెనకడుగు వేస్తూ సినిమా పరంగా క్రిటిక్స్ వైజ్‌గానూ మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.అందులో ప్రియాంక నటనకి అప్రిషియేషన్స్ వస్తున్నాయి.

38
ఇటీవల ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌లో ఆమె చెబుతూ, తనని కేవలం గ్లామర్‌ గా మోడల్‌ తరహాలో చూపించడం కాకుండా, నటనకు ప్రయారిటీ ఉన్న పాత్ర ఇవ్వమని దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టికి చెప్పిందట.

48
అందుకు కారణం ఆమె కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుందని తెలిపింది. దీని కారణంగా అందాల షో చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్టు చెప్పింది. అయితే గతంలో బొద్దుగా ఉన్న ఈ హాట్‌ బ్యూటీ.. ఇప్పుడు బరువు తగ్గి స్లిమ్‌గా మారింది.

58
తాజాగా సెక్సీ ఫోటో షూట్లతో రెచ్చిపోయింది. జబ్బలపై నుంచి బ్లౌజ్‌ జారిపోతుండగా, హాట్‌ క్లీవేజ్‌ షోతో కిర్రాక్‌ పుట్టిస్తుంది. నెటిజన్లని రెచ్చగొడుతుంది ప్రియాంక జవాల్కర్‌. ప్రస్తుతం ఈ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

68
దీంతోపాటు మరో రెండు సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది ప్రియాంక జవాల్కర్‌. త్వరలో ఆమె నటించిన మరో సినిమా `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం` కూడా వచ్చే వారంలో విడుదల కాబోతుంది. ఇందులోనూ నటనకు ప్రయారిటీ ఉన్న పాత్ర పోషిస్తుందట ప్రియాంక.

78
అలాగే `గమనం` అనే మరో సినిమా కూడా షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌ కి రెడీ అయ్యింది. అది కూడా రిలీజ్‌కి ముందుకొస్తే ఈ నెలలోనే మరో సినిమాతో ప్రియాంక సందడి చేయబోతుందని చెప్పొచ్చు.

88
అంతేకాదు నాని, శర్వానంద్ లాంటి నెక్ట్ లెవెల్ హీరోలతో తను మూవీస్ చేస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉందీ బ్యూటీ. అందంగా ఉండి హార్డ్ వర్కింగ్ చేసే టాలెంటెడ్ హీరోయిన్స్ ఎంతోమంది టాలీవుడ్ లో సక్సెస్ అయ్యారు. అలా ప్రియాంక జవాల్కర్ కూడా త్వరలోనే పెద్ద హీరోయిన్ల జాబితాలో చేరబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Lokesh-Nelson: ఓటు వేయని దళపతి విజయ్ దర్శకులు.. లోకేష్, నెల్సన్ పై ట్రోల్స్‌.. కారణం ఇదేనా?
Recommended image2
Mahavatar Cinematic Universe: మహావతార్‌ సినిమాల లిస్ట్ వచ్చింది.. 11ఏళ్లపాటు వేరే లెవల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
Recommended image3
Love Insurance Kompany: OTT లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved