నిక్‌ తొలి ముద్దు ప్రియాంకతో కాదు.. అంతకు ముందే!

First Published 31, Jul 2020, 3:26 PM

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాను పెళ్లి చేసుకోవడానికి ముందు నిక్‌ జోనాస్‌ హాలీవుడ్ పాప్ గాయని మిల్లీ సైరస్‌తో కొంత కాలం డేటింగ్‌ చేశాడు. 2006లో జరిగిన ఓ చారిటీ ఈవెంట్‌లో 13 ఏళ్ల వయసులో వీరిద్దరు కలుసుకున్నారు. తొలి పరిచయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు.

ప్రియాంక చోప్రాతో పెళ్లికి ముందు నిక్‌ జోనాస్‌, మిల్లే సైరస్‌లు కొంత కాలం డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. 13 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓ చారిటీ ఈవెంట్‌లో కలుసుకున్న వీళ్లు తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. అప్పట్లో డిస్నీ సంస్థ కోసం పనిచేస్తున్నారు.

అయితే తమ బ్రేకప్‌ గురించి మిల్లే సైరస్‌ తన ఆత్మకథలో వివరించింది. డిసెంబర్‌ 19 2007లో తాము విడిపోయినట్టుగా చెప్పిన మిల్లే, అదే తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజుగా అభివర్ణించింది. ఆ రోజు నా జీవితం ఆగిపోయినట్టుగా అనిపించింది అని తెలిపింది.

బీబీసీ రేడీయో ఇంటర్వ్యూలో నిక్‌ జోనాస్‌ కూడా మిల్లే తో తన అనుబంధం గురించి చెప్పాడు. తన జీవితంలోకి వచ్చిన మొదటి అమ్మాయి మిల్లేనే అని చెప్పాడు నిక్‌. అంతేకాదు తాను కిస్‌ చేసిన మొదటి అమ్మాయి కూడా మిల్లే అని చెప్పాడు నిక్‌.

తన ఫస్ట్‌ కిస్‌ గురించి వివరించిన నిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అప్పుడు ఉల్లి పాయలు వేసి పిజ్జా తినటంతో తన నోరు బ్యాడ్‌ స్మెల్‌ వస్తుందని, అయినా తాను మిల్లేను ముద్దాడానని చెప్పాడు. అయితే మిల్లే మాత్రం తన తొలి ముద్దు నిక్‌తో కాదని చెప్పింది. నిక్‌ కన్నా ముందు ఓ అమ్మాయితో తాను లిప్‌ లాక్‌ చేసినట్టుగా వెల్లడించింది మిల్లే.

నిక్‌తో బ్రేకప్‌ తరువాత దానికి సంబంధించి మిల్లే ఓ పాట కూడా రాసింది. 7 థింగ్స్‌ ఓపెన్ అనే పేరుతో రాసిన ఈ పాటలో నిక్‌ గురించి తనకు నచ్చని విషయాలను బయటపెట్టింది..

గత ఏడాది మిల్లే ఓ త్రో బ్యాక్‌ ఫోటోనే షేర్ చేసింది. తన చెల్లితో కలిసి జోనాస్‌ బ్రదర్స్‌ టీ షర్ట్‌ ధరించి ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోపై నిక్‌ కూడా కామెంట్ చేయటం విశేషం.

అయితే నిక్‌ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను మిల్లే తన సోషల్  మీడియా పేజ్‌లో షేర్‌ చేసింది. దీంతో ఆ వార్తలు ప్రియాంకను కాస్త ఇబ్బంది పెట్టాయి.

అయితే ప్రియాంక మాత్రం ఆ పోస్ట్‌పై హుందాగా స్పందించింది. నా భర్త కరెక్ట్ అంటూ ఫైర్‌ ఎమోజీని పోస్ట్ చేసింది ప్రియాంక. ఈ విషయంలో పీసీ రెస్సాన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు.

loader