MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరలో ఏంజెల్‌లా మెరిసిపోతున్న ప్రియమణి.. ఫోటోలు హల్‌చల్‌

చీరలో ఏంజెల్‌లా మెరిసిపోతున్న ప్రియమణి.. ఫోటోలు హల్‌చల్‌

ఒకప్పుడు టాలీవుడ్‌లో రచ్చ చేసింది ప్రియమణి. ఏకంగా బికినీ వేసుకుని షాకిచ్చింది. ఇంకా చెప్పాలంట్లో అప్పట్లో టాలీవుడ్‌కి బికినీ అలవాటు చేసిన హీరోయిన్‌ కూడా ప్రియమణినే అని చెప్పొచ్చు.   

1 Min read
Author : Aithagoni Raju
Published : May 13 2025, 10:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
priyamani

priyamani

ప్రియమణి ఇటీవల ఓటీటీ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు, అలాగే చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తుంది. ఆ మధ్య వరకు `ఢీ` షోకి జడ్జ్ గా వ్యవహరించారు. ఇప్పుడు సినిమాలకే పరిమితమయ్యింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
priyamani

priyamani

ఈ క్రమంలో తాజాగా తన లేటెస్ట్ ఫోటోలతో  నెట్టింట సందడి చేస్తుంది ప్రియమణి. సిల్వర్‌ కలర్‌ చీరలో ఆమె హోయలు పోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. 
 

37
priyamani

priyamani

ప్రియమణి తాజాగా ఇండో అరబ్‌ ఉమెన్‌ ఎక్స్ లెన్స్ అవార్డుని అందుకుది. ఈ ఈవెంట్‌లో పాల్గొని ఆమె అవార్డుని స్వీకరించింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. 
 

47
priyamani

priyamani

ఈ అవార్డుని అందుకున్న సందర్భంగా ప్రియమణి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి అవార్డుని అందుకోవడం గర్వంగా ఉందని తెలిపింది. 
 

57
priyamani

priyamani

ప్రియమణి తెలుగులో సినిమాలు తగ్గించింది. ఆఫర్లు రావడం లేదా? తాను రిజెక్ట్ చేస్తుందా అనేది క్లారిటీ లేదు. కానీ ఈ అమ్మడు తెలుగులో మూవీ చేసి రెండేళ్లు అవుతుంది. అది కూడా `కస్టడీ`లో చిన్న పాత్రలో మెరిసింది.

67
priyamani

priyamani

ఆ మధ్య ఆహాలో `భామకలాపం 2` ఓటీటీ ఫిల్మ్ లో నటించింది. ఇది మంచి ఆదరణ పొందింది. ఇక ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. అందులో విజయ్‌ నటించిన `జన నాయగన్‌` చిత్రం ఉంది. 
 

77
priyamani

priyamani

ప్రియమణి తెలుగులో అందరు పెద్ద స్టార్స్ తోనూ కలిసి నటించింది. ఎన్టీఆర్‌, నాగార్జున, వెంకటేష్‌, నితిన్‌, కళ్యాణ్‌ రామ్‌ వంటి హీరోలతో  కలిసి నటించి మెప్పించింది. ఇప్పుడు బలమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Related Stories
Recommended image1
అనసూయ, రష్మి, సుమలకు షాకిచ్చి బుల్లితెరని ఊపేస్తున్న బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా?
Recommended image2
ఆకాశంలో జాబిలి నేలపైకి వచ్చిందా?.. బ్లూ శారీలో హన్సిక మతిపోగొట్టే ఫోటోలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved