MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Priyamani : శారీలో మెస్మరైజ్ చేస్తున్న ‘ప్రియమణి’.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే..

Priyamani : శారీలో మెస్మరైజ్ చేస్తున్న ‘ప్రియమణి’.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే..

తెలుగింటి అమ్మాయి అనిపించుకున్న హీరోయిన్ ప్రియమణి ( Priyamani). అటు సినిమాలు, ఇటు టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ తో నెటిజన్లను  ఆకర్షిస్తోందీ ‘ఢీ’( Dhee) బ్యూటీ .

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 16 2022, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

టాలీవుడ్ లో గ్లామర్, నటనతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ‘ప్రియమణి’. స్టార్ హీరోల సరసన నటించిన  ఆడియెన్స్ ను మెప్పించింది. తనకంటూ మంచి కేరీర్ ను బిల్డప్ చేసుకుంది. 
 

210

2003లో ‘ఎవరే అతగాడు’తో ప్రియమణి తన సినీ రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ నే ఉంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ మూవీల్లోనూ నటించిన తన పాపులారిటీని పెంచుకుంది. 

310

అయితే 2010 వరకు నాగార్జున (Nagarjuna) ప్రధాన కథానాయకుడిగా విడుదలైన ‘రగడ’ మూవీ వరకు ప్రియమణి ఒక్క ఊపూపింది. రక్త చరిత్ర, గోలీమార్, సాధ్యం, శంభోశిబశంభో, యమదొంగ వంటి చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ను తన అభిమానులుగా మార్చుకుంది. 

410

రగడ మూవీ తర్వాత అరకొరగా తెలుగులో సినిమాలు చేసిన పెద్దగా ఆమెకు గుర్తింపు రాలేదు. ఈ సమయంలో కన్నడలో ఎక్కువ చిత్రాల్లో నటించింది.  
 

510

దాదాపుగా తెలుగు సినిమాలకు నాలుగేండ్ల పాటు దూరంగా ఉన్న ప్రియమణి విక్టరీ వెంకటేశ్ నటించిన ‘నారప్ప’, ‘భామా కలాపం’, ‘విరాట పర్వం’తో  మళ్లీ స్పీడ్ పెంచింది. 

610

ప్రియమణి నటించిన తొలి ఓటీటీ మూవీ ‘భామా కలాపం’. అభిమన్యు దర్శకుడిగా పరిచయమైన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని సుధీర్ ఈదర, బాపినీడు బి నిర్మించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
 

710

క్రైమ్ కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా ప్రియమణికి మంచి పేరుతీసుకొచ్చింది. అదే విధంగా ఈ ఏడాది ప్రియమణి చాలా మూవీల్లో నటిస్తోంది. హిందీలో ‘మైదాన్’, కన్నడలో ‘సైనైడ్’, ‘డాక్టర్ 56’, ‘కైమారా’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా కొనసాగుతోంది. 
 

810

అలాగే తమిళంలోనూ  ‘కొటేషన్ గ్యాంగ్’ మూవీతో పాటు, హిందీలోనూ మరో చిత్రానికి సైన్ చేసిందంట ప్రియమణి. మొత్తం మీద అన్ని భాషల్లో తన గ్లామర్ తో హీరోయిన్ గా క్రేజ్ పెంచుకుంటోందీ భామా. 

910

మరోవైపు ‘ఢీ’ షోకు జడ్జీగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతోంది. తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ 14’కి కూడా ప్రస్తుతం ఫీమేల్ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ‘ప్రియమణి’ అపియరెన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక సోషల్ మీడియాలనూ తన క్రేజ్ మామూలుగా లేదు.

1010

గత కొద్ది రోజులుగా ప్రియమణి శారీలో దర్శనమిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన అందాలను విందుగా చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా లైట్ రెడ్ కలర్ శారీలో హాట్ స్టిల్స్ ఇచ్చింది. ‘మీకు సరిపోయే ఫ్యాషన్‌ని మార్చవద్దు..  కానీ మీకు ఫిట్ అయ్యే ఫ్యాషన్‌ని మార్చండి’ అంటూ నోట్ రాసింది. ప్రస్తుతం ఈ  ఫొటోలు  నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్, శ్రీలీల ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ అదిరింది.. కానీ ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ?
Recommended image2
Rashmika Mandanna: స్వేచ్ఛనిచ్చే ప్రేమను వెతుక్కోండి.. రష్మిక మందన్న పోస్ట్ వైరల్
Recommended image3
త్రిష తో జంటగా నటించడం వల్ల స్టార్ గా మారిన హీరో ఎవరో మీకు తెలుసా? ఇప్పుడేం చేస్తున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved