MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆయనతో నాకు ఎఫైర్ ఉందో లేదో మీకు త్వరలోనే తెలుస్తుంది... ప్రియమణి ఆసక్తికర కామెంట్స్

ఆయనతో నాకు ఎఫైర్ ఉందో లేదో మీకు త్వరలోనే తెలుస్తుంది... ప్రియమణి ఆసక్తికర కామెంట్స్

హీరోయిన్ ప్రియమణి మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. భాషా బేధం లేకుండా బాలీవుడ్ నుండి మాలీవుడ్ దాక అన్ని బాషలలో ఆమె చిత్రాలు చేస్తున్నారు. ఓ తరహా పాత్రలకు ఆమె బెస్ట్ ఛాయిస్ గా మారగా చేతినిండా ఆఫర్స్ పట్టేశారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : May 31 2021, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ బాషలలో కలిపి ప్రియమణి చేతిలో అరడజనుకు పైగా సినిమాలు వున్నాయి. తెలుగులో నారప్ప, విరాటపర్వం వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆమె కీలక రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా కంటే కూడా ఇప్పుడే ప్రియమణి కెరీర్ జోరు మీద ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తెలుగు పాపులర్ రియాలిటీ షో ఢీలో ప్రియమణి కొన్నాళ్లుగా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. పేరుకు జడ్జ్ అయినా కానీ రొమాన్స్ తో పాటు గ్లామర్ పంచుతూ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఢీ సక్సెస్ లో ప్రియమణి భాగం చాలా ఉంది.

36
కాగా ప్రియమణి ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర చేస్తున్న మనోజ్ బాజ్ పాయ్ భార్య పాత్ర చేశారు ఆమె. కుటుంబం గురించి పట్టించుకోని భర్తతో విసిగిపోయిన భార్యగా ఆమె పాత్ర ఉంటుంది.

46
ఇక ప్రియమణి రోల్ కొంచెం అనుమాస్పదంగా సాగడం విశేషం. భర్త పట్ల అసహనంగా ఉన్న ప్రియమణి ఓ బిసినెస్ మాన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు చూపించడం జరిగింది. నిజంగా బిసినెస్ మాన్ తో తనకు ఎఫైర్ ఉందా లేదా అనేది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ద్వారా స్పష్టత వస్తుందని ప్రియమణి లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు.

56
ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ భర్త మనోజ్ బాజ్ పాయ్ తో గొడవ పడడం చూపించారు. చివరకు ప్రియమణి, మనోజ్ విడాకుల ప్రయత్నాలలో ఉన్నట్లు కూడా చూపించడం విశేషం.

66
కాగా సమంత కీలక రోల్ చేస్తున్న ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. సమంత సూసైడ్ బాంబర్ గా నటిస్తుండగా ఈ సిరీస్ పై వివాదం చెలరేగింది. తమిళ ప్రజలు ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ని అడ్డుకోవాలని కోరుతున్నారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని అంటున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya: సూర్య 'వీరభద్రుడు'.. ఈ సినిమాను కచ్చితంగా చూడటానికి 5 కారణాలు, మాస్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ
Recommended image2
Aishwarya Upendra: ఆఫర్లు వస్తున్నా సినిమాలు వద్దంటోంది.. కూతురిపై ఉపేంద్ర కామెంట్స్
Recommended image3
Peddi: రాంచరణ్ పెద్ది రిలీజ్ టైంలో న్యూసెన్స్.. నిజంగా అంత ప్రేమ ఉంటే ఇలా చేయండి, నాగవంశీ అదిరిపోయే కౌంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved