విజయ్ దేవరకొండ ఒరిజినల్ క్యారెక్టర్ బయటపెట్టిన ప్రియదర్శి

First Published 17, Sep 2020, 5:32 PM

ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయినా, లేదా సినిమా సక్సెస్ మీట్ అయినా వాట్సప్, వాట్సప్ అంటూ చీర్ చేస్తుంటాడు విజయ్. కానీ విజయ్ వాస్తవమైన క్యారెక్టర్ అది కాదు అని షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు నటుడు ప్రియదర్శి.

విజయ్ దేవరకొండ - టాలీవుడ్ లో వన్ అఫ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్. టాలీవుడ్ లో వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ఒక ప్రత్యేకత, ఒక స్టైల్, ఒక స్వాగ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ఈ రౌడీ..... అర్జున్ రెడ్డితో టాలీవుడ్ సెన్సేషన్ గా మారాడు.

విజయ్ దేవరకొండ చూడడానికి ఎప్పుడు ఫుల్ జోష్ తో ఉంటూ ఉంటాడు. వేదికలపైకి ఎక్కిన తరువాత ఎప్పుడు కూడా తన అభిమానులను రౌడీస్ అని సంబోధిస్తూ హైపర్ యాక్టీవ్ గా కనబడుతుంటారు. అది ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయినా, లేదా సినిమా సక్సెస్ మీట్ అయినా వాట్సప్, వాట్సప్ అంటూ చీర్ చేస్తుంటాడు విజయ్.

కానీ విజయ్ వాస్తవమైన క్యారెక్టర్ అది కాదు అని షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు నటుడు ప్రియదర్శి. విజయ్ దేవరకొండతో కలిసి చాలా సినిమాల్లో నటించిన, మంచి మిత్రుడైన ప్రియదర్శి.... విజయ్ దేవరకొండ గురించి, అతని వ్యక్తిత్వం గురించిన షాకింగ్ విషయాలను బయటపెట్టాడు.

అలీతో సరదాగా అని ఈటీవీలో ప్రసారమయ్యే షో కి గెస్ట్ గా వచ్చిన ప్రియదర్శి అలీ గారితో సినిమా ఇండస్ట్రీ గురించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు. తాను చేసిన పెళ్లి చూపులు చిత్రం దగ్గరి నుండి మొన్నటి మల్లేశం చిత్రం వరకు అనేక విషయాల గురించి చెప్పాడు ప్రియదర్శి.

ఇలా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గురించి కూడా చెప్పాడు. రాపిడ్ ఫైర్ ప్రశ్నల్లో అలీ గారు.... విజయ్ దేవరకొండ గురించి ఎవరికీ తెలియని విషయం ఒకటి చెప్పండి అని ప్రశ్నించినప్పుడు ఈ సమాధానం చెప్పాడు దర్శి. బయటకు చూడడానికి విజయ్ దేవరకొండ బాగా జోష్ గా కనబడ్డప్పటికీ.... విజయ్ ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదట.

విజయ్ ఒక ఇంట్రావర్ట్ అనే విషయాన్నీ బయటపెట్టాడు. బయట ఎక్కువమందితో కలవడానికి విజయ్ అంత ఇష్టపడడట. చాలా క్లోజ్ గా ఉండేవారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి విజయ్ దేవరకొండ ఇష్టపడుతాడని ప్రకియదర్శి చెప్పాడు.

ఇందుకు అలీ... మరి అర్జున్ రెడ్డి సినిమాలో ఈ సిగ్గు ఏమైంది అని ప్రశ్నించగా గట్టిగా నవ్వాడు ప్రియదర్శి. ఆ సినిమాలో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లో ఉండిపోయి పూర్తిగా అందులో విజయ్ ఒదిగిపోయి దాన్ని ఓన్ చేసుకోబట్టి అది సాధ్యపడిందని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి.

loader