MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వామ్మో.. టూ పీస్ బికినీలో మలయాళీ పిల్ల.. కుర్రాళ్ళు గుటకలు వేసేలా బీచ్ లో ప్రియా వారియర్ టెంప్టింగ్ ఫోజులు

వామ్మో.. టూ పీస్ బికినీలో మలయాళీ పిల్ల.. కుర్రాళ్ళు గుటకలు వేసేలా బీచ్ లో ప్రియా వారియర్ టెంప్టింగ్ ఫోజులు

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 10 2023, 07:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం కష్టపడుతోంది. 

210

ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు దక్కలేదు. 

310
face="arial, sans-serif">ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. 
410
face="arial, sans-serif">మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది. 
 
510
face="arial, sans-serif">తాజాగా ప్రియా వారియర్ గ్లామర్ విస్ఫోటనం సృష్టించింది అనే చెప్పాలి. ప్రియా వారియర్ కి అంతగా ఆఫర్స్ లేకపోవడంతో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ప్రియా వారియర్ మాల్దీవుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ కుర్రాళ్ళకి సోషల్ మీడియా ద్వారా అందాల విందు వడ్డిస్తోంది. 
610
face="arial, sans-serif">ఏకంగా టూ పీస్ బికినీలో బ్లాస్టింగ్ ఫోజులు ఇచ్చింది. కుర్రాళ్లు మతిచెడగొట్టేలా ఉన్న పరువాలతో బీచ్ లో ప్రియా వారియర్ తిరుగుతూ రచ్చ రచ్చ చేస్తోంది. 
 
710
face="arial, sans-serif">హాట్ లిప్స్, మత్తు చూపులు ప్రియా వారియర్ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ప్రియా వారియర్ తన గ్లామర్ బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తోంది. మామూలు హాట్ నెస్ కాదు అంటూ కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. 
 
810
face="arial, sans-serif"> నెటిజన్లు ఆమె ఫొటోస్ కి ఫైర్ అండ్ లవ్ ఎమోజి లతో మోతెక్కిస్తున్నారు. ప్రియా వారియర్ లేలేత అందాలకు ఫిదా కానీ వారు అంటూ లేరు. క్రమంగా ప్రియా వారియర్ సోషల్ మీడియాలో ఇంటెన్సిటీ పెంచుతూ ఫోజులు ఇస్తోంది. 
 
910
face="arial, sans-serif">కళ్ళల్లో మత్తు, లేత అందాల ఆరబోతతో ప్రియా వారియర్ పిక్స్ నెట్టింట సునామి సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రియా వారియర్ ఫోటో షూట్ కి నెటిజనులు లైకులు, కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు. 
 
1010
face="arial, sans-serif">ఈ కుర్రభామ బికినిలో మెరిస్తే కుర్రాళ్ళ హృదయాల్లో అలజడి ఖాయం. అవకాశాల కోసమే ప్రియా వారియర్ ఇలా బికినిలో షో చేస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Kajol Kiss Scene: 30 ఏళ్ల `నో కిస్సింగ్‌` రూల్ బ్రేక్ చేసిన కాజోల్.. ఆ ముద్దు సీన్ వెనుక సీక్రెట్
Recommended image2
Laila : 30 సెకన్లు కూడా నవ్వు ఆపుకోలేని వింత వ్యాధి, లైలాకు నవ్వే శాపమైందా?
Recommended image3
Sreeleela: పాటలు హిట్టు, సినిమాలు ఫట్టు... శ్రీలీలకు ఏమైంది? బాలీవుడ్‌లో నూ తప్పని బ్యాడ్ లక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved