MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రెమ్యునరేషన్ పెంచేసిన 'ప్రేమలు' హీరోయిన్.. ఇప్పుడు ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటుందంటే?

రెమ్యునరేషన్ పెంచేసిన 'ప్రేమలు' హీరోయిన్.. ఇప్పుడు ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటుందంటే?

'ప్రేమలు' హీరోయిన్ మమిత బైజు (Mamitha)తన రెమ్యూనరేషన్ ను రెట్టింపు చేసింది. ఒక్క సినిమాతోనే దక్షిణాది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పైనే దర్శక నిర్మాతలు చూపు ఉంది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 22 2024, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మలయాళం హీరోయిన్ మమితా బైజు రీసెంట్ గా 'ప్రేమలు' Premalu సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మలయాళం లో రూపుదిద్దుకున్న ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తెలుగు వెర్షన్ లోనూ విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తొలి సినిమాతోనే దక్షిణాదిలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 2017 లోనే ఈ ముద్దుగుమ్మ నటిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. పలు మలయాళ చిత్రాలతో హీరోయిన్ గా అలరించింది. చివరిగా ప్రేమలు సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. 

36

ప్రేమలు సినిమా తర్వాత ముఖ్యంగా మమిత బైజుకు మంచి క్రేజ్ దక్కింది. ఆమె నటనకు ప్రశంసలు అందాయి. అంతేకాదు ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ నుంచి కూడా ఈమెకు ఆఫర్లు అందుతుండడం విశేషం.

46

జీవీ ప్రకాష్, విష్ణు విశాల్ వంటి యంగ్ హీరోలకు జోడిగా నటించేందుకు ఈ ముద్దుగుమ్మ రెడీ అయినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఏదేమైనా సౌత్ లో Mamitha సెన్సేషన్ గా మారింది. దీంతో దర్శక, నిర్మాతల చూపు ఈ బ్యూటీ పై పడింది.

56

ఇలా సెన్సేషన్ గా మారిన మమిత బైజు తన రెమ్యూనరేషన్ విషయంలో స్పీడ్ పెంచింది. ఒక హిట్టు పడగానే పారితోషకాన్ని రెట్టింపు చేసిందని తెలుస్తోంది. ఇకపై ఆచార్జీలతోనే సినిమాలను ఓకే చేయనుంది అని ప్రచారం జరుగుతుంది.

66

గతంలో ఈ యంగ్ బ్యూటీ ఒక్కొక్క సినిమాకు రూ. 30 లక్షలు తీసుకుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చేయబోయే సినిమాలకు రూ. 50 లక్షల నుంచి 60 లక్షల వరకు చార్జ్ చేస్తుందంట. ఇక మున్ముందు వచ్చే సక్సెస్ ను బట్టి మరింతగా చార్జ్ చేయనుందని తెలుస్తోంది. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved