MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రీతి జింటా పిల్లల విషయంలో సరోగసీని ఎందుకు ఎంచుకుంది..?

ప్రీతి జింటా పిల్లల విషయంలో సరోగసీని ఎందుకు ఎంచుకుంది..?

తల్లి కావడానికి తాను ఎదుర్కొన్న కష్టాల గురించి ప్రీతి జింటా మొదటిసారిగా మాట్లాడింది. సరోగసీ ద్వారా కవలలకు జన్మనివ్వడానికి ముందు ఐవిఎఫ్ ప్రయత్నించిన తర్వాత తనకు ఎలా అనిపించిందో నటి వివరించింది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 03 2024, 09:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రీతి జింటా

ప్రీతి జింటా

రీసెంట్ గా  ఇచ్చిన ఓ  ఇంటర్వ్యూలో, తాము తల్లిదండ్రులుగా మారడం గురించి మొదటి సారి మాట్లాడింది ప్రీతి జింట.  తన సమస్యల గురించి ప్రీతి మొదటిసారిగా మాట్లాడింది. తల్లిగా మారినప్పుడు తాను ఎంత సంతోషించాను అనేది చెపుతూనే.. తాను అనుభవించిన ఇబ్బందుల గురించి కూడ ామాట్లాడింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ప్రీతి జింటా

ప్రీతి జింటా

తన జీవితంలో సంతోషకరమైన రోజులతో పాటు.. కష్అంటాలు కన్నీళ్లు కూడా ఉన్నాయన్నారు ప్రీతి.  ఎన్నో  కష్టాలను దాటుకుని వచ్చానని ఆమె ఒప్పుకుంది. తన ఐవిఎఫ్ రౌండ్ సమయంలో, సంతోషంగా ఉండటానికి తాను చాలా కష్టపడ్డానని ఆమె చెప్పింది. 49 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరిలాగే తనకూ మంచి, చెడు రోజులు ఉన్నాయని అంగీకరించింది. 

34
షారూఖ్ ఖాన్

షారూఖ్ ఖాన్

తల్లికావాలని తపనతో ఎంతో ప్రయత్నించని  ప్రీతి చివరికి సరోగసీని ఎంచుకుంది. ప్రీతి జంటకు నవంబర్ 2021లో తన కవలలు జన్మించారు. వారి పేర్లు  గియా మరియు జైల.

ప్రీతి ఐవిఎఫ్  ట్రీట్మెంట్ సమయంలో ఎంత పెయిన్ ను అనుభవించింది అనేది చెప్పుకుని బాధపడింది. ఆ బాధను భరించలేక ఆమె ఆమె గోడకు తలని బాదుకుని ఏడవాలనుకునేదట.  ఈ డిప్రెషన్ లో.. తాను ఏడుపును కంట్రోల్ చేసుకోలేకపోవడం.. ఎవరితో మాట్లాడకపోవడం లాంటి అనుభవాలను ఫేస్ చేశానంటోంది. 

 

44
ప్రీతి జింటా

ప్రీతి జింటా

ప్రీతి జింటా , ఆమె జీవిత భాగస్వామి జీన్ గుడ్‌ఎనఫ్ నవంబర్ 2021లో తమ కవల పిలిల్లలకు వెల్కం చెప్పారు.  ఈ గుడ్ న్యూస్ ను  ప్రీతి జింటా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. తనకు సపోర్ట్ గా నిలిచి ప్రతీ ఒక్కరికి ఆమె తన  కృతజ్ఞతలు తెలియజేసింది.

అంతే కాదు అప్పుడే ఆమె  తన పిల్లల పేర్లను కూడా ప్రకటించింది. తన పిల్లల కోసం సహకరించినందుకు  ప్రీతి సరోగేట్‌కు కృతజ్ఞతలు తెలిపింది. 2022లో మాతృ దినోత్సవం సందర్భంగా ప్రీతి తన కవల పిల్లల ఫస్ట్ ఫోటోను నెట్టింట శేర్ చేసింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Recommended image2
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?
Recommended image3
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved