MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దారుణంగా ట్రోలింగ్.. అయినా బాత్ టబ్ ఫోటోలు షేర్ చేస్తున్న ప్రణీత, ఎందుకో తెలుసా

దారుణంగా ట్రోలింగ్.. అయినా బాత్ టబ్ ఫోటోలు షేర్ చేస్తున్న ప్రణీత, ఎందుకో తెలుసా

ప్రణీత సుభాష్ పేరు చెప్పగానే అత్తారింటికి దారేది చిత్రంలో అందంగా మెరిసిన బాపు బొమ్మ గుర్తుకు వస్తుంది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 02 2024, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రణీత సుభాష్ పేరు చెప్పగానే అత్తారింటికి దారేది చిత్రంలో అందంగా మెరిసిన బాపు బొమ్మ గుర్తుకు వస్తుంది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.  

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఈ చిత్రం నుంచే ప్రణీతని అభిమానులు బాపు బొమ్మ అని పిలవటం ప్రారంభించారు. ప్రణీత కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కానీ సరైన విజయం దక్కలేదు. ప్రణీత తెలుగులో అత్తారింటికి దారేది, రభస , బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించింది. 

37

ఇదిలా ఉండగా ప్రణీత 2021 లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. బెంగళూరుకి చెందిన నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. ఇటీవల ప్రణీత ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ప్రణీత ప్రస్తుతం కంప్లీట్ గా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. 

47

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత వివాహం తర్వాత కూడా నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. 

57

తాజాగా ప్రణీత సుభాష్ షేర్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడం మాత్రమే కాదు.. ట్రోలింగ్ కి కూడా కారణం అవుతోంది. ప్రణీత బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియో షేర్ చేసింది. 

67

ఇలాంటి వీడియోలు ఫోటోలు షేర్ చేసి నీపై ఉన్న విలువ పోగొట్టుకోకు అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటివి నీ నుంచి ఆశించలేదని అంటున్నారు. అయినా కూడా ప్రణీత తగ్గడం లేదు. తాజాగా మరోసారి బాత్ టటబ్ లో స్నానం చేస్తున్న పిక్స్ షేర్ చేసింది. అయితే ప్రణీత ఇలా చేయడానికి కారణం ఉంది. 

77

ఇటీవల ప్రణీత తన 3వ మ్యారేజ్ యనవర్సరీ సెలెబ్రేట్ చేసుకుంది. మే 30న ప్రణీత 3 వ మ్యారేజ్ యానవర్సరీ. దీనితో తన భర్త నితిన్ తో కలసి ప్రణీత థాయ్ ల్యాండ్ వెకేషన్ వెళ్ళింది. వెడ్డింగ్ యానవర్సరీ కాబట్టి భర్తతో రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తోంది. తన భర్తతో రొమాంటిక్ గా రెస్టారెంట్స్, స్విమింగ్ పూల్స్ ఇలా వివిధ చోట్ల ఉన్న పిక్స్ షేర్ చేస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Simran: హోటల్, టికెట్ల కోసం బేరాలాడతారు.. బాలీవుడ్‌పై సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?
Recommended image3
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved