MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కోట్ విప్పేసి.. బ్రాలో ప్రణీతా సుభాష్ అందాల రచ్చ.. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతున్న బుట్టబొమ్మ

కోట్ విప్పేసి.. బ్రాలో ప్రణీతా సుభాష్ అందాల రచ్చ.. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతున్న బుట్టబొమ్మ

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించింది. మరిన్ని సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంతో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 06 2023, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైంది. ఈ ముద్దుగుమ్మ  టాలీవుడ్ లో కొన్ని సినిమాలే చేసిన తన పెర్ఫామెన్స్, అందంతో ఆడియెన్స్ కు గుర్తుండిపోయేలా చేసింది. 
 

26

దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రణీతా సుభాష్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ‘బావ’ చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ  పవర్ స్టార్ సరసన కూడా నటించే ఛాన్స్ ను దక్కించుకుంది.
 

36

‘అత్తారింటికి దారేది’ చిత్రంతో  ప్రణీతకు మరింత గుర్తింపు దక్కింది. బుట్టబొమ్మగా ఆడియెన్స్ ను ఫిదా చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘హలో గురు ప్రేమకోసమే’ కూడా ప్రణీతాకు మంచి రిజల్ట్ అందించింది. తన పెర్ఫామెన్స్ కూ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.  

46

ఇక 2021లోనే ప్రతిణీతా తన బాయ్ ఫ్రెండ్ నితిన్ రాజ్ ను పెళ్లి చేసుకుంది. అతి తక్కువ మంది కుటుంబీకులు, అతిథుల మధ్య సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం జరిగింది. గతేడాది ప్రణీతా పండంటి ఆడబిడ్డకూ జన్మనిచ్చింది. 

56

పెళ్లి,ప్రెగ్నెన్సీతో సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఓ బిడ్డకు జన్మనిచ్చినా  చెక్కుచెదరని అందంతో నెట్టింట తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. మరిన్ని ఆఫర్లను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

66

తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. ఆరెంజ్ సూట్ లో అదిరిపోయింది. కానీ బ్లేజర్ తీసేస్తూ బ్రా అందాలు ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. మెరిసిపోయే స్కిన్ టోన్ తో అదిరిపోయే అవుట్ ఫిట్లలో కిర్రాక్ గా ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. కొంటె ఫోజులతో, మత్తు చూపులతో మైమరిపిస్తోంది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే.. ప్రణీతా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ Dileep 148 చిత్రంలో నటిస్తోంది. ఇక తెలుగులో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తుందో చూడాలి.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
రష్మిక విజయ్ కొత్త అవతారం... రిసెప్షన్‌లో డిఫరెంట్ గా మెరిసిన విరోష్ జంట,
Recommended image2
Avika Gor: కెమెరా ముందే వాంతి చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image3
Illu Illalu Pillalu మార్చి 5 ఎపిసోడ్: వార్నింగ్ ఇచ్చి మరీ భాగ్యాన్ని పంపేసిన నర్మద, ఇకపై సాగర్‌కు ఇత్తడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved