MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • కాషాయం ధరించి ఆ పని చేసినా తప్పులేదు.. దీపికా సినిమాలో డ్రెస్ వేసుకుంటే తప్పా.. ప్రకాష్ రాజ్ కామెంట్స్

కాషాయం ధరించి ఆ పని చేసినా తప్పులేదు.. దీపికా సినిమాలో డ్రెస్ వేసుకుంటే తప్పా.. ప్రకాష్ రాజ్ కామెంట్స్

షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ చిత్రం జనవరి 25న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి భేషరమ్ అనే సాంగ్ విడుదలయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 15 2022, 08:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ చిత్రం జనవరి 25న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. బాలీవుడ్ బాద్షా చాలా రోజుల తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ అంశాలతో రచ్చ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. షారుఖ్ కి జోడిగా ఈ చిత్రంలో దీపికా పదుకొనె నటిస్తోంది. షారుఖ్ ఖాన్ సిక్స్ ప్యాక్ లుక్ , దీపికా హద్దుల్లేని గ్లామర్ షో ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా మారుతోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల ఈ చిత్రం నుంచి భేషరమ్ అనే సాంగ్ విడుదలయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సాంగ్ లో దీపికా పదుకొనె బికినీ అందాలతో మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అయితే ఈ సాంగ్ లో దీపికా పదుకొనె కాస్ట్యూమ్స్ , షారుఖ్ తో రొమాన్స్ తీవ్ర వివాదంగా మారుతోంది. 

 

36

ఈ సాంగ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే సినిమాలో ధరించిన బట్టలు, రొమాన్స్ పై ఎందుకు ఇంత వివాదం అంటూ సపోర్ట్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా చేసిన కామెంట్స్ ప్రస్తుతం నేషనల్ వైడ్ వివాదంగా మారాయి. 

 

46

భేషరమ్ సాంగ్ ని డర్టీ మైండ్ తో చిత్రీకరించినట్లు ఉన్నారు. దీపికా పదుకొనె ధరించిన కాస్ట్యూమ్స్ చాలా అభ్యంతర కరంగా ఉన్నాయి అంటూ మిశ్రా వ్యాఖ్యానించారు. దీపికా పదుకొనె డ్రెస్ పై ఇంతలా వివాదం చెలరేగుతుండడంతో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఇలాంటి వ్యవహారాలపై, బిజెపి పార్టీపై ప్రకాష్ రాజ్ అగ్గిమీద గుగ్గిలం అవుతుండటం చూస్తూనే ఉన్నాం. 

56

ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ.. భేషరమ్ బిగోట్స్.. కాషాయం ధరించిన స్వామీజీలు మైనర్లని అత్యాచారం చేసినప్పుడు ఎలాంటి వివాదం లేదు. అలాంటి ఎమ్మెల్యేలు, నాయకులు పబ్లిక్ గా తిరగొచ్చు.. అయినా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దీపికా పదుకొనె సినిమాలో కాస్ట్యూమ్ ధరించినప్పుడు మాత్రమే మీకు ఇబ్బందా ? జస్ట్ ఆస్కింగ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

66

పఠాన్ చిత్ర వివాదం ఎంత దూరం వెళుతుందో అనే చర్చ జరుగుతోంది. సినిమాని బ్యాన్ చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అదే స్థాయిలో ఈ చిత్రానికి మద్దతు కూడా తెలుపుతున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved