MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prakash Raj : రామాయణంపై జోకులు.. ప్రకాశ్ రాజ్‌పై కేసు.. ఇంతకీ ఏమన్నారంటే?

Prakash Raj : రామాయణంపై జోకులు.. ప్రకాశ్ రాజ్‌పై కేసు.. ఇంతకీ ఏమన్నారంటే?

రామాయణంపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయనపై కేసు కూడా నమోదైంది. మత మనోభావాలను దెబ్బతీశారని కొందరు ఆరోపిస్తుండగా, ఆన్‌లైన్‌లో ఈ అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 18 2026, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
న్యాయపరమైన చిక్కుల్లో ప్రకాశ్ రాజ్
Image Credit : klf 2026

న్యాయపరమైన చిక్కుల్లో ప్రకాశ్ రాజ్

రామాయణంపై చేసిన వ్యాఖ్యలతో నటుడు ప్రకాశ్ రాజ్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఓ పబ్లిక్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ కావడంతో, సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
24
రామాయణంపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్..
Image Credit : Asianet News

రామాయణంపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్..

 ఈమధ్య కాలంలో చేసిన  ప్రసంగంలో ప్రకాశ్ రాజ్, రామాయణంపై ప్రకాశ్ రాజ్ వేసిన జోకులు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే?  రాముడు , లక్ష్మణుడు నార్త్ ఇండియా నుండి సౌత్ కి వచ్చిన వలస కూలీలు. రామ లక్ష్మణులు మన సౌత్ లోకి రాగానే ఓ తటలోకి వెళ్లి... అక్కడ ఓనర్ ను అడక్కుండా పండ్లను దొంగతనం చేసి తిన్నారు. ఆ పొలానికి యజమాని మరెవరో కాదు , గిరిజనుడు అయిన రావణాసురుడు. పండ్ల దొంగతనం పై రావణుడి సోదరి సూర్పనక్క ప్రశ్నించడం తో వివాదం మొదలైంది. జీఎస్టీ తో కలిపి 2000 డాలర్లు కట్టాలంటూ సూర్పనక్క డిమాండ్ చేసింది. అక్కడి నుండి గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్రమైన వివాదాలకు దారి తీసింది. ఇది కేవలం జోక్ అయినా, పవిత్ర గ్రంథాన్ని అవమానించడమేనని చాలామంది భావిస్తున్నారు.

Prakash Raj narrates a made up version of Ramayan to mock Hindus

-Ram JI was North Indian
-Ravan was South Indian tribal
-They became enemies bcz Ram Ji stole fruits from Ravan 

And he made this blasphemous story only to promote beef eating and create north south divide 

Shame… pic.twitter.com/HFAV95HXbR

— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) April 16, 2026

Related Articles

Related image1
Chiranjeevi లో రామ్ చరణ్ ఇన్‌స్పిరేషన్ గా తీసుకున్న విషయం ఏంటో తెలుసా? మెగాపవర్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్..
Related image2
Rama Prabha : కుక్క తోక వంకర అంటూ.. రమాప్రభ ను అవమానించిన స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా?
34
విలక్షణ నటుడిపై ఆడియన్స్ ఆగ్రహం..
Image Credit : X

విలక్షణ నటుడిపై ఆడియన్స్ ఆగ్రహం..

ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వగానే, చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మత మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆయనపై క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. రామాయణాన్ని అవమానించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

44
ప్రశాక్ రాజ్ కు సపోర్ట్ గా..
Image Credit : Social Media

ప్రశాక్ రాజ్ కు సపోర్ట్ గా..

ఈ వివాదంపై ప్రజల అభిప్రాయాలు రెండుగా విడిపోయాయి. మత గ్రంథాలపై ఎలాంటి జోకులు వేయకూడదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ప్రకాశ్ రాజ్‌కు సపోర్ట్ గా నిలుస్తూ.. ఇది భావప్రకటనా స్వేచ్ఛ కిందికే వస్తుందని మరికొందరు వాదిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bad Boy Karthik: 30కోట్లు పెట్టి సినిమా తీస్తే, టీ ఖర్చులు కూడా రాలే.. నాగశౌర్య మూవీకి దారుణమైన కలెక్షన్లు
Recommended image2
Raasi: `నిజం` విషయంలో రియలైజ్‌ అయిన రాశి, ఆడియెన్స్ కి సారీ.. పాపం ప్రతాప్‌ మూవీపై షాకింగ్‌ కామెంట్‌
Recommended image3
Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు షాకిచ్చిన దశరథ- జైలు నుంచి బయటకు వచ్చిన వైరా-జ్యో డౌట్
Related Stories
Recommended image1
Chiranjeevi లో రామ్ చరణ్ ఇన్‌స్పిరేషన్ గా తీసుకున్న విషయం ఏంటో తెలుసా? మెగాపవర్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్..
Recommended image2
Rama Prabha : కుక్క తోక వంకర అంటూ.. రమాప్రభ ను అవమానించిన స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved