- Home
- Entertainment
- ట్రాన్సఫరెంట్ బ్లాక్ గౌనులో ప్రగ్యా జైశ్వాల్ అందాల ట్రీట్.. బాలయ్య భామ హాట్ డోస్‌కి కుర్రాళ్లు విలవిల
ట్రాన్సఫరెంట్ బ్లాక్ గౌనులో ప్రగ్యా జైశ్వాల్ అందాల ట్రీట్.. బాలయ్య భామ హాట్ డోస్‌కి కుర్రాళ్లు విలవిల
బాలయ్య భామ.. ప్రగ్యా జైశ్వాల్ అవకాశాల కోసం గ్లామర్‌ని ఎరగా వేస్తుంది. `అఖండ` ఇచ్చిన సక్సెస్‌తో మళ్లీ పుంజుకుంటుందని భావించినా సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు అందాలనే నమ్ముకుంది.

ప్రగ్యా జైశ్వాల్.. `అఖండ` సక్సెస్ తర్వాత ఆమె వరుసగా అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్లు చేస్తూ వస్తుంది. వెకేషన్‌లో మరీ డోస్ పెంచి కనిపించింది. ఆ తర్వాత ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. పొదుపుగా దుస్తులు ధరించి విజువల్ ట్రీట్ ఇస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటూ ఫ్యాన్స్ గా మార్చుకుంటుంది.
తాజాగా ఈ హాట్ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. స్లీవ్‌లెస్ ట్రాన్సఫరెంట్ బ్లాక్ డ్రెస్‌లో అందాల విందు చేసింది. దాచుకోకుండా హాట్ షో చేస్తూ తీరైన పోజులిచ్చింది. కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో ప్రగ్యా జైశ్వాల్ గ్లామర్ ట్రీట్‌కి కుర్రాళ్లు విలవిలలాడిపోతున్నారు. అసలే సమ్మర్ ఉక్కపోతకి పిచ్చెక్కిపోతుండగా, ఇప్పుడు ఈ బ్యూటీస్ అందాలతో సెగలు రేపుతూ ఆ టెంపరేచర్ అమాంతం పెంచేస్తున్నారని, దీంతో ఈ వేడి తట్టుకోలేక అల్లాడిపోతున్నట్టు కామెంట్లు చేస్తున్నారు. ఫైరింగ్ లేడీ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ప్రగ్యా జైశ్వాల్ చేతిలో ఇప్పుడు ఆఫర్లు లేవు. `అఖండ`తర్వాత `సన్నాఫ్ ఇండియా`లో కాసేపు మెరిసింది. అదే ఆమె చివరి చిత్రం. కానీ `అఖండ` సక్సెస్‌తో మళ్లీ పూర్వ వైభవం పొందుతుందని, మంచి అవకాశాలు వస్తాయని అంతా భావించారు. సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ అవుతుందనుకున్నారు. ఏం జరిగిందో, ఏమో ఈ బ్యూటీకి ఇప్పటి వరకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు.
దీంతో అందాల డోస్ పెంచింది ప్రగ్యా. దాచుకోకుండా అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంది. మేకర్స్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంది. కానీ రెండేళ్లుగా ఈ బ్యూటీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటి వరకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఇదే ఆమెని ఆశ్చర్యపరుస్తుంది.
అప్పట్నుంచి విదేశీ ప్రయాణాలు, టూర్లతో కాలక్షేపం చేస్తుంది. దీనికితో గ్లామర్ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా యాడ్స్ తో అంతో ఇంతో సంపాదిస్తుంది. కెరీర్‌ని అలా నెట్టుకొస్తుంది. కానీ నటనకు నటన, అందానికి అందం ఉన్న ప్రగ్యాకి అవకాశాలు ఎందుకు రావడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ప్రగ్యా జైశ్వాల్ తెలుగులో `కంచె` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఓ రకంగా ఆమెకి బ్రేక్‌లాంటి సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఆమెకి గుర్తింపు, ఇమేజ్ వచ్చింది. కానీ సినిమాలను ఎంపిక చేసుకోవడంలో చేసిన పొరపాటు ఆమెకి ఇండస్ట్రీకే దూరం అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. ఇక ప్రగ్యా పని అయిపోయిందనుకునే సమయంలో బాలయ్య, బోయపాటిలు `అఖండ`తో ఆదుకున్నారు. లిఫ్ట్ ఇచ్చారు.